Friday, March 15, 2013

నాకు నేనుగా నీదగ్గపోగొట్టూకున్న జీవితాన్ని తెచ్చుకోలేక చావలేక బ్రతకలేక

గుప్పెడు జ్ఞాపకాలను వెంటేసుకొని
అవే నిజాలని బ్రమపడ్డానేమో మనసా 
నిజాన్ని తెల్సుకోలేక..అబద్దాన్ని నమ్మలేక..
జరుగుతున్న వాస్తవన్ని వంట బట్టించుకోలేక 
గుండేలో నుంచి  వస్తున్న దుక్కాని ఆపుకోలేక..
పొర్లివస్తున్న దుక్కాన్ని తట్టుకోలేక
నీవు నన్ను ఓడించావన్న నిజాన్ని ఇప్పటికీ నమ్మలేక
నాలో నేను మిగిలిఉన్నానో తెల్సుకోలేక
నాకు నేనుగా నీదగ్గపోగొట్టూకున్న జీవితాన్ని తెచ్చుకోలేక చావలేక బ్రతకలేక