Tuesday, March 19, 2013

నీవు నా గుండెకు పెట్టిన గాయాలివే మనసా -2

 1) దగ్గరలో లేవని తెల్సినా పిచ్చి మనస్సు ఆత్రంగా ఇంకా నీకోసంతడుముకుంటూనే ఉంది
2) నా మీద ద్వేషం తో నీవు..మౌనంగా నేను ఇదా స్నేహం.
3) మనిషిగా జీవిచాలి అన్నావు ఇంతగా ఎందుకు ద్వేషిస్తున్నావు మనసా
4) చేసిన బాసలు ఎన్నంటే చెప్పిన ఊసులు ఏవంటే మౌనమా...మమకారమా 
5) నిజం నిష్టూరమా..తెలిస్తే కష్టమా..కన్నీటికి కారనం చెప్పవే ప్రేమా.
6) మరపురాని స్మృతులలోనే రగిలిపోతావా..మరలి రాని గతముగానే మిగిలిపోతా
7) నన్ను మర్చిపోయావా మనసా నాకెందుకు గాయంగా మిగిలిపోయావు
8) నిదురలేని రాత్రులను ఇచ్చావు..నాలొని నిన్ని భాదపెడుతున్నానని ఎందుకు అనుకోలేదు మనసా
9) నీతో మాట్లాడిన క్షనాలన్నీ నిజాలేనా..మరిప్పుడు అవి నన్ను దెప్పిపొడుస్తున్నా ఎందుకు మనసా
10) గుండేల్లో దీపంలా పెట్టుకొని పూజిస్తున్నందుకా నన్ను ఆ దీపంతో కాల్చాలని చూస్తున్నావు.
11) ఎవరికోసమో నన్ను అవమానించే బదులు ఒక్కసారికి నా గుండేను పెకిలిచి వాడికి ఇచ్చేయరాదూ.
12)  ఎందుకీవేళ నా మది లోతుల్లో ఇంత కలవరం...నీజ్ఞాపై కాలు పొదుస్తున్నయి గుండెళ్ళో
13)  మరిచి పోతున్న జ్ఞాపకాలను మానటనికిమందులేదు ఊపిరి ఆగిపోతేతప్ప..
14) పదికాలా పాటు నీతో స్నేహం చేద్దాం అనుకుటే పాడె రెడీ చేసి నవ్వుతున్నావా మనసా..
15) మనసును గాయపెట్టగలిగావుగాని ..మన ప్రేమకు గండికొట్టలేక పోయావు మనసా.