Saturday, July 14, 2012

నీవు ఎవ్వరినైనా ప్రానంకంటే ఎక్కువగా ప్రేమించావా ... ఓడిపోతావు గుర్తుపెట్టుకో


స్నేహం అనే నదిలో
నేను ఒక చేపను..
గాలం వేసి
గాయం చేస్తావో...
ప్రాణం తీసి
మోసం చేస్తావో...
నీరులా మారి
నేస్తం అవుతావో...
నీ ఇష్టం...