Friday, March 9, 2012
అందాల చిలకమ్మా....
అందాల చిలకమ్మా.......!!
చిగురాకుల మొలకమ్మ...
చిన్న మాట అంటే చిన్నబోయే బొమ్మ.....
చిరుగాలితకిన కందిపోయే బొమ్మ....
వోరకంటితో గుండెనే దోచుకుపోయేనమ్మ....
ఆ గుమ్మ నా జీవితానికే ఇచ్చెను మరో జన్మ....!
‹
›
Home
View web version