Friday, March 9, 2012
నువ్వు లేక ఇది ఎలా సాద్యమంటా
కాలంతో పోటి పడమన్నావు !
నీలో టేలెంట్ వుంది అన్నావు !
నా లక్షాన్ని చేరుకోనెల చేశావు !
చివరవరకు నాతోనే ఉంటానన్నావు!
చిమ్మ చీకటి చేసి దూర మయ్యావు !
నా జీవితం లో సాగిపోమ్మన్నావు !
నువ్వు లేక ఇది ఎలా సాద్యమంటావు !
‹
›
Home
View web version