Friday, February 3, 2012

ఈ రోజు సాయంత్రం 4:38 ku నీతో ఏంటీ ఇంతలేటా అని నా ఎదురుగా ..

నా ఎదురుగా కావాలని ఎందుకు ఇలా చేస్తున్నాడో వాడు
కావాలని నా ఏదురుగా వెకిలిగా మాట్లాడుతున్నాడు..
ఈ రోజు సాయంత్రం 4:38 ku నీతో ఏంటీ ఇంతలేటా అని నా ఎదురుగా ..
ఇంత సేపా ఫోన్ లిఫ్ట్ చేయడం అంటూ మాట్లాడుతూ..?
ఏంటో అర్దంకావడంలేదు..ఈ హింస ఎన్నాళ్ళులే ...?
నీ వెందుకు మాట్లాడుతున్నావొ తెలీదు ..వాడు నా ఎదురుగా కావాలని
ఏం జరుతుగుతుందో తెలీదు నీ తో మాట్లాడిన తరువాత..
నా స్వీట్ డార్లింగ్ అంటూ పక్కవాళ్ళతో చెప్పడం
గతం ప్రస్తుతం తలచుకొంటే ఏమీ అర్దంకావడంలేదు..
ఇది నాతో మాట్లాడకుండా వుండలేదని నా ఎదురుగా మరొకరితో నవ్వులు
ఫోన్ చూపించి పక్కన వాడితో ఎదో చెబుతూ వెకిలి నవ్వులు ..
ఏది నిజమో ఏది అబద్దమో అర్దం కావడంలేదు..

చాలా చెప్పాలని ఉంది కాని మనసే చిరాగ్గాఉంది..