. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, February 3, 2012

ప్లీజ్ గుండెళ్ళో బాంబులు పేల్చకు తట్టుకోలేను

ప్లీజ్ గుండెళ్ళో బాంబులు పేల్చకు తట్టుకోలేను..
ఎన్నని బరించాలి నేను మనిషినే
ఇక నావళ్ళ కాదు
మనిషిగా చచ్చిపోయాను ఎప్పుడో ..మరి ఇప్పుడు
చచ్చిపోయిన మనిషిని ..జీవితంలో ఒక్కరినే నమ్ముతా ..
ఏం జరిగిందో నీకు తెల్సు ..జరుగుతుందో నీకు తెల్సు
నిజాన్ని నాగుండెళ్ళో పదిలంగా పెట్టుకున్నా .అందుకే ఇంతగా ఇంక ప్రేమిస్తున్నా
నేనిక భరించే ఓ పికలేదు.. నేను ఓడిపోయాను ఎప్పుడో
ప్రతిక్షనం ఓడిపోతూనే ఉన్నా ... ఓడిస్తూనే ఉన్నావు..
ఇది నీకు న్యాయమా అని అడుగలేను అర్హతలేదని నాకు తెల్సు
ఇంతగా జీవితంలో ఓడిపోతాని ఎప్పుడు నిదురలో కూడా ఊహించలేదు
...జరుగుతున్న వాస్తవాల్ని నమ్మలేకున్న ..జరిగే ప్రతివిషయం తట్టుకోలేకున్నా
ఎప్పుడైనా నేను గుర్తుకు వస్తే చూడాలనుకున్నా చూడలేవు ఏమో
అయితే నాకేంటి అంటావు నిజమే కదా నేనెవ్వరిని
నేనేమైతే నీకేంటి.. చస్తే నాకేంటి బ్రతికితే నాకేంటి అని ఏప్పుడో అన్నావు కదా
ఏమోలే నీవు అందర్ని నమ్మకు హేపీగా ఉండు ....?
ఆరోజులు తిరిగిరావని తేలింది.. నిజాన్ని నమ్మలేకున్నా
కచ్చితంగా నీవు భాద పడే రోజొస్తుంది వైట్ చేయి తొందర్లోనే లే