వాళ్లను అన్నీ తెల్సు ..జీవితంలో ఎన్నో భాదలు అనుబవించే ఉంటారు
కాని ఎందుకో ఒక్కసరి మనసు చచ్చిన మనిషిగా ప్రవర్తిస్తారు
కారనం భాదను అనునవించే వాడి కన్నీళ్ళకే తెలుసు అయినా..?
అన్నీ తెల్సి తన సుఖం చూసుకొని ..ఎవ్వరేమైనా తనకేం అని ఊరకుంటారు
తనే జీవితం అని నమ్మిన వ్యక్తి ఏమైనా ..చూస్తూ ఉంటారు తప్పించి
ఏమీ అనరు ఆనమ్మకం అంతా ..అంతా ఎటుపోతుందో తెలీసు ఎందికిలా చేస్తారో తెలీదు
దాడులు సైతం చేస్తారు ఎవ్వరైనా వచ్చి ఎమంటునా చూస్తూ ఉంటారు
ఒకప్పుడు తన కిష్టమైన వ్యక్తి దారుణంగా గుండెలవిసేలా అరుస్తున్నా వాళ్లకు వినిపించవు
తాను మోసం చేయడు అని తెల్సి తన లైఫ్ సుఖం కోసం వింత చూస్తూ ఉంటుంది
ఒకప్పుడు ఎక్కడ భాదపడతాడో అని కంగారు పడ్డ మనిషే...దారుణంగా
చావు చస్తే నాకెంటీ బ్రతికితే నాకేంటీ అని దారుణంగా మాట్లాడే స్థితికి వస్తుంది
అమాట అన్నప్పుడు మనస్సాక్షీ చచ్చిపోతుందో ఏమో మరి..?
