. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, February 5, 2012

సాదరంగా స్వాగతిస్తున్న ఆశల ప్రేయశివా?

మల్లె రేకలలాంటి మంచు ముత్యాలతో .......
మత్తెక్కిన్చి మురిపించె మాయలాడివా?
సవ్వడి లేక సన్నని ఝల్లులా ...............
సరసమాడవచ్చిన స్వప్న సుందరివా?
సుతి మెత్తని తివాచీ వై ...........
సాదరంగా స్వాగతిస్తున్న ఆశల ప్రేయశివా?
పట్టపగలు పున్నమి వెన్నెలవై ......
దీవించ దివికేతెంచిన దేవ కన్యవా?
కన్నుల పండుగగా కనిపిస్తూ ........
కవిహృదయాలను కవ్వించే కావ్య సుందరివా?
శిశిరం లోని మోడుల గోడును చూడలేక
పరదా పరచి పలుకరించ వచ్చిన నీవేవరివి?
నిను చూస్తూ గడపాలని,
నీ ఒడిలో తడవాలని ......నాకెందుకీ తపన.?

'ప్రేమ' ను నిర్వచింప ప్రయత్నంలో.....
తెల్లని కాంతి తో స్వచ్చతను చాటే మంచు ముత్యానివి.
ప్రేమతో పలుకరించవచ్చిన
ప్రకృతి కాంత వి............నా ఆరాధ్య దేవతవి.