Monday, January 9, 2012

మనసు లోని ప్రేమను బయటకు చెప్పలేని ప్రేమికుడు పడే వ్యథ

ఆకాశం నుండి జాలు వారె తొలకరి జల్లు కోసం
ఎదురు చూస్తున్న చాతక పక్షి లాగా
నీ నుంఢి జాలు వారె మాటల జల్లు కోసం
ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నను

నాకు అర్ధం అవడం లెదు నేను చాతక పక్షి నొ లేక చేత కాని మనిషినొ !!!!