Saturday, January 7, 2012
లేదంటే చావును హత్తుకోవాలి .."
భావం ముఖ్యం
స్పర్శ ఇచ్చినంత ఆనందం
ఒక్కోసారి మాటలు ఇవ్వలేవు
అలా అని ..ఉండిపోతే
కళ్ళు మూసుకునే లోపే
కాలం కాటేస్తుంది
దీని నుంచి విముక్తి పొందాలంటే
ప్రేమను పొందాలి
లేదంటే చావును హత్తుకోవాలి .."
‹
›
Home
View web version