Monday, January 2, 2012
అందుకే ప్రతి క్షణం మరణిస్తునే వున్నాను
మరణాన్ని ఆహ్వానిస్తుంటే తను చెప్పింది నాతో,,,
నీ జ్ఞాపకాలను మరిచిన క్షణం నీ దగ్గరికి వస్తానని...
నిన్ను మరిచిపోవాలంటే,,,మరణంతోనే సాద్యం...
కానీ మరణం ఆ జ్ఞాపకాలని మరిచిపోతే గాని రానంటుంది.....
అందుకే ప్రతి క్షణం మరణిస్తునే వున్నాను......
‹
›
Home
View web version