Sunday, August 14, 2011

ఒక్క క్షణమైనా బ్రతకలేను..నువ్వు లేకుంటే




నీకోసం
సముద్రాన్నైనా ఈదెస్తా!
నువ్వు అవతల ఉంటె!!

చందమామనైనా తెచ్చెస్తా!
నువ్వు కావాలంటే!!

మంటల్లొనైనా దూకెస్తా!
నువ్వు చచ్చిపొమ్మంటే!!

తుమ్మెదలా ఎగురుతా!
నువ్వు పక్కన ఉంటె!!

ఒక్క క్షణమైనా బతకలేను!
నువ్వు లేకుంటే!!