Thursday, July 14, 2011

ప్లీజ్ మనస్సుతో అబద్దాలు ఆడద్దు




మనిషితో అబద్దాలు ఆడండి
పెదాలతో అబద్దాలు ఆడండి
ప్లీజ్ మనస్సుతో అబద్దాలు ఆడద్దు
అన్ని గుండెలు తట్టుకోలేవు..
మొదట మీరు చెప్పిన వనీ నిజాలని నమ్మిన ఆ హృదయం
తరువాత నీవు చెప్పినవన్నీ నిజాలు కాదని తెల్సి ఆగిపోతాయి