Thursday, December 16, 2010

మనసు మాట్లాడుతుంది


గొంతు మౌనంగా వున్నప్పుడు

మనసు మాట్లాడుతుంది

మనసు మౌనంగా వున్నప్పుడు

హృదయం మాట్లాడుతుంది

హృదయం మౌన ముద్రలో ఉన్నప్పుడు

అంతరాత్మ అనుభూతిని ఇస్తుంది ..