. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, March 18, 2013

నలిగిన మనస్సు ఆవేదన ఇది ఎవరికీ చెప్పుకోలేక

నడుస్తున్నా కాదు కాదు
పరిగెడుతున్నా...ఎవరికోసం ఎందుకోసమో తెలీదు
మనసు దేన్నో కోరుకుంటుంది ...అది దొరికేది ఎక్కడో తెలీక
అలా నడూస్తూ నే ఉన్నా ..దిగులుగా దిగాలుగా
గుడండే భారంగా ఉంది బరువుగా వుంది 

ఒంట్లో సత్తువలేదు... అయినా నడుస్తూనే ఉన్నా
అలా నడుస్తుంటే అందరూ హేపీగా ఉన్నారు
నీతో సహా ..నేను నీకు గుర్తు లేను కదా
అయినా ప్రతిసారి ఈ క్వచ్చన్ ఏంటీ
నేను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటి
నాకన్నా మంచి స్నేహితూ ,హితులూ ఉన్నారుగా

ప్రతిసారి నేనే ఓడిపోతానెందుకు
నన్నే ఓడిస్తారెందుకు..ఏది జరగకూడదనుకుంటానో
అదే జరుగుద్ది ఎంత నమ్ముతానో అంత ద్రోహం జరుగుతుంది
ఏదీ చూడకూడదనుకుంటానో అదే జరుగుది
ఎందుకని అంటే సమాదానం లేదు ఆ దేవుది దగ్గర కూడా  

నన్ను తప్ప అందర్నీ నమ్ముతారు
నా ఎదురుగా నేనెంత భాదపడాలో అదే చేస్తారు
అవకాశవాదులు నన్నింకా గుండెలు తూట్లు పొడుస్తారు
వాళ్ళకు సపోర్టు చేస్తూ నిన్ను చూసి
నామేద నాకీ అసహ్యం నిన్ను ఏం అనలేను

ఇలా ఉంటాను అనుకున్నపుడు
నాజీవితం లోకి ఎందుకు రావడం
నేను రమ్మని వెంట పడలేదే
నామాన నేనుంటే నీవే వచ్చావు
జీవితం మీద ఆశలు రేపి
నా ఎదురుగా ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్నావు

ఎవరికోసమో నన్ను ఎన్ని మాటలు అనటానికైనా సిద్దపడ్డ
నిన్ను చూస్తుంటే ..ఇందుకా బ్రతికున్నా అని పిస్తుంది
బ్రతగ్గొరే వాళ్ళూ స్నేహితులు హితులంట
మరి నా అనుకున్న వాళ్ళేంటీ
నన్ను ఇలా మానసికంగా చచ్చేట్టు చేస్తున్నారు
ఇలా అనుకున్నప్పుడూ ఎందుకొచ్చావు నాజీవితంలోకి
మనస్సుతో ఆడుకోవడానికి నేనే దొరికానా 

ఒకసారి తగిలితే దెబ్బ ఓర్చుకోవచ్చేమో
ఇలా ప్రతిక్షనం జరిగితే,, నేనూ మనిషినే..
అంతబాగారాస్తావు .. ఎదుటి మనిషి
మనస్సును గాయ పరుతున్నా అని తెల్సి..

నిజంగా మనుషులు ఇంతలా ఎలా ఉంటారో కదా
మళ్ళో దేవుడు ఒకడు ఉన్నాడు వాడా అస్సలు లేడూ
ఉంటే నీలాంటి వాళ్ళను .. నాలాంటీ వాళ్ళను
భాదపెట్టేందుకే సృష్టించాడేమో 

నిజంగా నీకు మనసుందా
కచ్చితంగా ఏదోరోజు నాకోసం తడుముకుంటావు
అది మాత్రం  నిజం ఆరోజు కచ్చితంగ ఉండను ప్రామిస్
నిన్ను నమ్మినందుకు ఇష్టపడ్డందుకు నాకిలా కావాల్సిందే
ప్లీజ్ మనసున్న మనుషులా నటించకండి 

ఎదుటి వాళ్ళు పొగడాలని చూస్తున్నావు..
ఎంతదూరం వస్తారు వాళ్ళూ
నిన్ను అవమానిస్తూ ఆనందిస్తున్న
వాళ్ళ బుద్ది అర్దం చేసుకోలేవు
నిన్ను నిన్నుగా చుస్తే అలాంటీ మాటలు రావు
శాడిజం సగటు మనిషిలానే  చేస్తున్నారు
అవకాశవాదులు అంతే కదా ఆడుకుంటూన్నారు  

ఈ మాటలు ఊరికే అనటంలేదు
ఎందుకన్నానో అని భాద పడే రోజొస్తుంది
కచ్చితంగా అప్పుడు నీవు పడే ఆత్మరోదన
ఏకాంతంగా నేన్న ప్రతిమాట నిజం అవుతుంది
ఇప్పటీకైనా జాగ్రత్తపడు..నాస్వార్దంకోసం అంటంలే
 నన్ను అనరాని మాటలు అన్నావని అనటంలే
నీవు ఎక్కడున్నా హేపీగా ఉండాలి నవ్వుతూ ఉండాలనే నా ఆవేదన
ఇప్పుడు నీకేం చెప్పినా అర్దం కాదు..అదంతే నేనిప్పుడు నీకు
ఓ చెడ్డోడీగా రాక్షసుడిగా కనిపిస్తా అంతే అలా చేసారు నిన్ను 

వాళ్ళకు కావల్సింది నీ శ్రేయస్సు కాదు
మానసిక ఆనందం వాళ్ళను ఏం అనలేం స్వార్దపరులు
వాళ్ళపని వాళ్ళు చేస్తారు..నిజం ఎక్కడ తెల్సుకుంటావో అని నటీస్తారు
నటన ఎప్పుడూ దాగదు బయట పడ్డరోజు తెలుస్తుంది అస్సలు నిజం

మాటల తూటాలతో,..ముఖం లో నవ్వును,మాయం చేస్తుంది.

నిన్ను గుచ్చే బాణం,
నిన్ను చేదించే బాణం ,
నిన్ను బాదించే బాణం.

మలినం లేని నవ్వును,
కాల్చి మాడ్చి వేసి,
ముఖానికి మసి పూస్తుంది.

కళ్ళలోని కాంతిని ,
వెతికి,వెతికి కోసి,
నేల చూపుల్లోకి విసిరేస్తుంది.

నిన్ను వేదించి,
వెటకారంతో శోదించి,
ఎదుట పడకుండా చేస్తుంది.

మాటల తూటాలతో,
ముఖం లో నవ్వును,
మాయం చేస్తుంది.

నీ చితిమంటల్లో,
ఎవరి ఆకృతినో వెతికి,
నీ తలపులనూ తరిమేస్తుంది.

గురి చూసి వదిలిన,
అనుమానపు శరం,
గుండెనే చీల్చుతుంది.


- By Meraj Fathima Garu

నీవు నా గుండెకు పెట్టిన గాయాలివే మనసా

1) ఎందుకు వింతగా ప్రవర్తిస్తున్నావు నా మనస్సు విరిచేశానని ఆనందమా

2) రెప్ప వేయనంటోంది ఎంత పిచ్చి మనసు నీవు నాచెంతలేవని కన్నీటికి చెప్పలేదుగా

3) నా ప్రేమలోకం నువ్వే అంటున్నా..నీతో నా భాదను పంఉకోవాలనుకున్నా పక్కన నీవుండాల కదా

4) చెప్పాలనుంది చిన్నమాటైనా...నాగుండెలో దాగనంటూ ఉరకలు పెడుతోంది ఎక్కడున్నావు మనసా

5) ఎక్కడున్నావు మనసా వాడిపోయిన మనస్సుతో పనేంటీ అని పక్కనపెట్టావా నన్ను

6 ) మనసా నీకోసం వందసార్లు ఓడిపోతున్నా ఒక్కసారన్నా గెలిపించవా ప్లీజ్

7) ఏంటో జీవితం ఏడుస్తున్నానో నవ్వుతున్నానో తెలియడం లేదు అన్నిటికీ కన్నీళ్ళే

8) చావుకి బ్రతుక్కి మద్యి..నీస్నేహం ఉంటుందని ఊహించలేక పోయాను మొసపోయానేమో

9) దగ్గరలో లేవని తెల్సినా పిచ్చి మనస్సు ఆత్రంగా ఇంకా నీకోసంతడుముకుంటూనే ఉంది.

10 ) నా మీద ద్వేషం తో నీవు..మౌనంగా నేను ఇదా స్నేహం.

11) మనిషిగా జీవిచాలి అన్నావు ఇంతగా ఎందుకు ద్వేషిస్తున్నావు మనసా

12) చేసిన బాసలు ఎన్నంటే చెప్పిన ఊసులు ఏవంటే మౌనమా...మమకారమా

13) నిజం నిష్టూరమా..తెలిస్తే కష్టమా..కన్నీటికి కారనం చెప్పవే ప్రేమా..

14 ) మరపురాని స్మృతులలోనే రగిలిపోతావా..మరలి రాని గతముగానే మిగిలిపోతా.

15) నన్ను మర్చిపోయావా మనసా నాకెందుకు గాయంగా మిగిలిపోయావు













నిజం నిష్టూరమా..తెలిస్తే కష్టమా..కన్నీటికి చెప్పవే ప్రేమా

ఎందుకు చెంతకి వస్తావో ఎందుకు చేయ్యొదిలేస్తావో
స్నేహమా చెలగాటమా
ఎప్పుడు నీ ముడి వేస్తావో.....ఎప్పుడెలా విడదీస్తావో.....ప్రణయమా పరిహాసమా
శపించే దైవమా దహించే దీపమా
ఇదే నీ రూపమా ప్రేమా

ఫలిస్తే పాపమా.....కలిస్తే లోపమా......గెలిస్తే నష్టమా ప్రేమా
ఈ..కలత...చాలే మమత
మరపురాని స్మృతులలోనే రగిలిపోతావా..మరలి రాని గతముగానే మిగిలిపోతావా
రెప్పలు దాటవు స్వప్నాలు..చెప్పక తప్పదు వీడ్కోలు
ఊరుకో..ఓ హృదయమా
నిజం నిష్టూరమా..తెలిస్తే కష్టమా..కన్నీటికి చెప్పవే ప్రేమా
ఫలిస్తే పాపమా...కలిస్తే కోపమా..గెలిస్తే నష్టమా ప్రేమా

వెంటరమ్మంటూ.....తీసుకెళ్తావు......నమ్మి వస్తే నట్టడవిలో విడిచిపోతావు
జంటకమ్మంటూ ఆశపెడతావు
కలిమి ఉంచే చెలిమి తుంచే కలహమవుతావు
చేసిన బాసలు ఎన్నంటే చెప్పిన ఊసులు ఏవంటే
మౌనమా...మమకారమా
చూపుల్లో శూన్యమా...గుండెల్లో గాయమా..మరీ వేధించకే ప్రేమా
ఎందుకు చెంతకి వస్తావో ఎందుకు చేయొదిలేస్తావో
స్నేహమా చెలగాటమా
ఎప్పుడు నీ ముడి వేస్తావో..ఎప్పుడెలా విడదీస్తావో..ప్రణయమా పరిహాసమా

జీవితంలో కొన్ని సంఘటనలు ఊహించలేం...?

ఎంతో ఆత్మీయంగా ఉండే ఇద్దరు మిత్రుల మధ్య ఏ పనుల వత్తిడో, చిన్నపాటి అభిప్రాయబేధమో తలెత్తితే అది క్రమేపీ పూడ్చలేనంత అగాధమవడానికి ఏతావాతా ఎన్నో కారణాలుండొచ్చు. కానీ అన్నింటి కన్నా పెద్ద కారణం మాత్రం అపసవ్యమైన వారిద్దరి ఆలోచనాధోరణే! ఈ ప్రపంచంలో ఒక మనిషి మనకు దగ్గరవ్వాలంటే ఎన్నో మనస్తత్వ విశ్లేషణలు, నిజనిర్థారణలూ అవసరం అవుతున్నాయి. అదే కొద్దిగా తేడా వస్తే చాలు.. ఎలాంటి సంజాయిషీలూ, క్షమించడాలూ లేకుండా క్షణకాలంలో వారికి దూరమైపోతున్నాం. ఓ మనస్పర్థ వస్తే చాలు.. తప్పయినా ఒప్పయినా మనం అనుసరించే పద్ధతే కరెక్ట్‌ అని ఫిక్స్‌ అయిపోతున్నాం. అందుకే మనసుల మధ్య ఏర్పడే అగాధాన్ని పూడ్చుకోవాల్సింది పోయి మొండిపట్టుదలతో బింకంగా హఠమేస్తున్నాం.. ‘మనకేం అవసరం.. వస్తే వాళ్లే వస్తారులే’ అన్న అహం కమ్ముకుపోతుంది. అంతా సక్రమంగా ఉన్నప్పుడు ఆ ఇద్దరూ ఒకరికొకరు ఎంతో సాయం చేసుకుని ఉంటారు. ఓ చిన్న అపార్థం బుర్రని తొలవడం మొదలు.. ‘వాళ్లు మనకు చేసిందానికన్నా మనం వాళ్లకు ఎంతో సాయం చేశామని.. మనం లేనిదే వాళ్లకు జరుగుబాటు కాదని’ గత జ్ఞాపకాలను ప్రేమతో మానేసి ద్వేషంతో గుర్తుకుతెచ్చుకుంటాం. గతంలో అవతలి వారి చిరునవ్వులకు పులకించిపోయిన మనసు కాస్తా ద్వేషంతో ఆ జ్ఞాపకాలు గుర్తుకువచ్చినప్పుడు ఆ నవ్వులనే గుర్తు చేసుకుని మరీ చిటపటలాడుతుంది.


హ్యూమన్‌ సైకాలజీ, బాడీ లాంగ్వేజ్‌లు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌తో మనుషుల మనసుల్ని త్వరగా గెలవగలిగే మెళుకువలు అలవర్చుకుంటున్నాం. కానీ అందులో ఎక్కడా చిక్కదనం లేదు. ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో రిసెప్షనిస్ట్‌ నవ్వుకీ మన నవ్వుకీ తేడానే లేదు. రెండు నవ్వులూ అరక్షణమే విచ్చుకుంటాయి. అంతలోనే మూసుకుపోతాయి. కృత్రిమ హావభావాలతో కూడిన అచ్ఛమైన ప్రొఫెషలిజం! ఇంత సులభంగా మనుషులకు దగ్గరవగలిగే మనం, ఇంత సులభంగా మనల్ని మనం మార్కెట్‌ చేసుకోగలిగే మనం.. గాఢమైన అనుబంధాలను ఎందుకు పెనవేసుకోలేకపోతున్నాం? అందమైన చిరునవ్వులు, పొందికైన మాటలూ, ముచ్చటగొలిపే ముఖకవళికలు, ఆకర్షణీయమైన ఆహార్యం.. అన్నీ స్పెషల్‌ ట్రైనింగ్‌ తీసుకుని మరీ నేర్చుకుంటున్నాం. ఎందరినో పరిచయం చేసుకుంటున్నాం, సాన్నిహిత్యం పెంచుకుంటున్నాం, అనుబంధపు మాయమాటలతో ఒకరినొకరు మోసపుచ్చుకుంటూ అవసరాలు తీర్చుకుంటున్నాం.. రైలు ప్రయాణంలో స్టేషన్‌ వస్తే దిగిపోయే ప్రయాణీకుల్లా అంతే అవలీలగా తప్పుకుపోతున్నాం. మరో రైలు, మరో మజిలీ, మరికొన్ని స్నేహాలూ.. జీవితం సాగిపోతూనే ఉంటుంది. కొత్త మనుషులు కలుస్తూనే ఉంటారు. ఇంతకుముందు ఎందరో కలిసారు...ఇప్పుడూ ఎందరో కలుస్తున్నారు..అందరూ మనసుల్ని గెలవలేరు అది కోదరికేసాద్యిం......ఇక్కడ ఇచ్చిపుచ్చుకోవడాలు సహాయం చేసుకోవడాలు ఉండవు..నిస్వార్దపు స్నేహం తప్ప..ఎందుకు ఏలా అంటే కారణం ఉండదు...అది మనసుకు మాత్రమే తెలిసే నిజం అలా దగ్గరయిన స్నేహం...మరీ దగ్గర అయ్యేకొద్దీ దూరం అవుతుందేమో అనే భయం..బయలుదేరుతుంది ఎందుకో తెలీదు..అదే నిజమయి ఆస్నేహం దూరం అవుతుందేమొ అనే అనుమానం కొన్నిసార్లు నిద్దురను దూరం చేస్తుంది...కారణం తెలీదు ....అనుకోని పరిస్థితుల్లో అదే నిజం అయితే..?ఏం చేయాలి..?..మీరే చెప్పండి...

Sunday, March 17, 2013

మనిషిని మనసును నమ్మకు...మందును నమ్ముకోవడమే బెటర్ kada manasa

మనిషిని మనసును నమ్మకు
మందును నమ్ముకోవడమే బెటర్
అది ఎంత బాదనైనా తనలో దాచుకొని ఓదార్చుతుంది
తాగేప్పుడు చేదుగా గుంతులో కి వెళ్ళేప్పుడూ  మంటగా ఉన్నా
గుండేల్లో ఉన్న బాధను నిజంగా తనలో దాచుకొని ఓదార్చుతుంది
కొందరు మనసుషులు ఓదార్చినట్టే ఓదార్చి గుండేల్లో
గాయాన్ని చేసి ఆనందిస్తారు వాళ్ళను వారి జ్ఞాపకాలను మరిచి పోవాలంటే
మందే మంచి స్నేహితుడు కన్నీటిని తనలో దాచుకొని ఓదార్చునుంది
ఒదార్చినట్టూ నటించదు అది గుండేళ్ళో చేరగానే
హాయిగా ఎలాంటీ జ్ఞాపకానైన్నా  తనలో దాచుకొని ఓదార్చుతుంది
మనుషుల మనసులు ఎలా గైనా మారొచ్చు కాని ఓదార్చే స్నేహితుడు
ఒక్క మందుకే ఉంది ..జీవితాన్ని తగ్గిస్తుందేమో కాణి భాతను తనలో
దాచుకొని ఓదార్చుతుంది అదే మత్తునిచ్చే ఆ గొప్పతనం
మనసా ఒకప్పుడు తాగాలంటే నీకు భయపడ్డా ఇప్పుడూ
నన్ను ఒదార్చటానికి కనీసం పలుకరించే పరిస్తితుల్లో లేవు
నీవు మారిపోయావు పూర్తిగా మారిపోయా అప్పటి నా నీవు కాదు
అప్పటి నీకు ఇప్పటి నీకు ఎంట తేడానో నీవు మారావు మనసా
నీ పేరు  రాయొద్దని  పలకొద్దని ఎలా అనగలిగావో
కొత్త స్నేహితుల మోజులో  నన్ను పూర్తిగా మర్చిపోయావా మనసా
నీవు మారావు మనసా నేను మారలేదు మారను
అప్పుడూ ఎంత  ప్రేమ ఉందో ఇప్పుడూ అంత ప్రేముంది  నీ పై
అందుకే నీ జ్ఞాపకాల దాటికి తట్టూకోలేకే తాగుతున్నా
నన్ను నమ్మలేదు కాని శాష్టుగాడీని నమ్మావు
వాడికి నాకు తేడా ఏంతో కదా నటించాలి
అవసరం అయితే ఏడ్వాలి ఆడదానిలా
నీకోసం గుండేలు అవిసేలా భాదపడుతున్నా
అది నీకు తెలీదు తెల్సుకోవాల్సిన అవసరం లేదు
ఎందుకంటే నీకు నీఏదురుగా నంటించాలి
నాకు నటించడం చేతకాదు అందుకే వాళ్ళు అలా
నేనిలా ఒంటరిగా నీజ్ఞాపకాలతొ
నీకు నేను గుర్తున్నానా బుజ్జీ
ఇదో పెద్ద జోక్ నీకు నాన్ను గుర్తు పెట్టూకోవాల్సిన అవసరం ఎంటి
నీ చుట్టూ అంతమంది బజాన గాళ్ళూన్నారుగా కదా బుజ్జీ

ముక్కలైన నా మనసు కద మనసా ఇది