. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, May 19, 2011

నా కన్నీళ్ళ విలువ నీకు తెలీదు కదా...?

నా కన్నీళ్ళ విలువ నీకు తెలీదు కదా...?





నా కన్నీళ్ళ విలువ నీకు తెలీదు కదా...?

చెలీ.. నా ఏకాంతం లో తోడు వైనావు;





చెలీ.. నా ఏకాంతం లో తోడు వైనావు;
నా ఆవేదనలో ఓదార్పు వైనావు;
నా ఆనందంలో ఆత్మియతైనావు;
నా దారిలో నీడవైనావు;
నా మనసులో జ్యోతి వైనావు;
నా ప్రతి కల లోను నువ్వున్నావు;
కానీ వాస్తవంలో కలవైనావు;
నా ప్రతి జ్ఞాపకంలో నువ్వున్నావు;
కానీ ఓ జ్ఞాపకంగానే మిగిలిపోయావు;
నా కళ్ళలో పదిలంగా ఓడిగిపోయావు;
కాని అంతలోనే కన్నీరులా కరిగిపోయావు;
ఆకాశమంత ఆప్యాయతను చూపించావు;
చివరకు అంధకారం మిగిల్చి వెళ్ళిపోయావు;
తొలకరి చిరుజల్లులా చేరువయ్యావు;
కల్లోల కడలిలా అలజడి రేపి వెళ్ళిపోయావు;
కడదాక తోడుంటా నన్నావు;
కన్నీటి రుచి చూపించావు;
నేను లేకుండా నువ్వు సుఖంగా ఉంటానను కుంటున్నావు;
కాని ఏదో ఒక రోజు నువ్వు తెలుసు కుంటావు,
నా అంత ప్రేమ నీకు ఎక్కడా దొరకదని, నన్ను నిజంగా కోల్పోయానని..
చూసే రోజొకటి వస్తుంది చూడు... అప్పటికీ నేనుండొచ్చు లేకపోవచ్చు

ఇందరు మంచివాళ్ళ మద్యి నేను అవసరమా..?




ఇందరు మంచివాళ్ళ మద్యి నేను అవసరమా..?
నీవు నీస్నేహితులు అందరూ మంచి వాళ్ళు నేను తప్ప
అందుకే నీ స్నేహితులందరితో మాట్లాడు తావు నాతో మాట్లాడవు కదా..?
ఇందరు మంచి వాళ్ళ మద్యి నేనేందుకు కదా నాకదే అనిపిస్తుంది..
నేను మంచి వాడిని కాదుకా బట్టే నీవు నాతో మాట్లాడటం లేదు
అంత మంది మచి వాళ్ళ మద్యి నేనెందుకు కదా...?
అవును ఇంత మంది మంచి వాళ్ళ మద్యి నాలాంటి వాడు ఉండ కూడదు కదా..

నా కనుల సరస్సులో నీ ప్రేమ ఎప్పుడో ఇంకిపోకుంది,




నువ్వు "నన్ను మరిచిపో"అన్నంత
ఈజీ కాదు నిన్ను మర్చి పోవడం.....
అయినా చాలా సింపుల్ గా చెప్పేశావు..ఆ విషయాన్ని
నీవంత కఠిన నిర్నయం తీసుకున్నా నేను తీసుకోలేను నా వల్ల కాదు
నా కనుల సరస్సులో నీ ప్రేమ ఎప్పుడో ఇంకిపోకుంది,
హృదయ స్పందనలో ప్రేమ ఎప్పుడో ఆగిపోకుంది,
మది గదిలో ప్రేమ ఇంకా ఖాళీకాకుంది,
ఆలోచనని ఆణిచిపెట్టినా, జ్ఞాపకం కరిగిపోనంటుంది.
నీ ఊహలేని క్షణాన్ని కాలం దరిచేరనీయనంది.
ఇంక ఎలా మరి నిన్ను మరిచిపోయేది....?
ఒక్క మాటలో చెప్పనా నా జీవితంలో ప్రతిరోజు....
నిదుర కరిగిన కనులకు మొదటి రూపం,
రెప్పవాల్చే కనులలో చేరే చివరి అందం నీ ఆలోచనే..
ఇలా చావలేక బ్రతుకు తున్నా అని అని నీకు తెల్సు కాని ఎన్నాళ్ళు

నీ విరహంతోనే కన్నీటి బరువు తెలుసుకున్నాను...




కళ్ళలో దాగిన చిన్న కన్నీటి బొట్టు జారి గుండె లోని ఎంత భారాన్ని దించింది...
నీ విరహంతోనే కన్నీటి బరువు తెలుసుకున్నాను...
ఇందరి ప్రియ నేస్తాల సమక్షం కూడాఇవ్వని ఓదార్పు ఓ స్నేహం అందించింది...
ప్రేమ ఆత్మీయతలో తీయదనాన్ని కోల్పోయాను..
ఇన్ని తెలిపిన ఈ కష్టం ఇపుడు నాకిష్టమైంది...
నీ మౌనం నాకు నరకప్రాయంగా మారింది..
మాటల గువ్వలను ఎగరనీయకుండా...
భావాల రూపం లోగుండె లోనే బందించేస్తూఇంకా ఎంత కాలమిలా..?
మనసుకి స్నేహం మత్తు నిచ్చి నిద్రపుచ్చుతూమాటలకు మౌనం భాషనేర్పి
ఎంతకాలమిలా..? మౌనంగా రోదిస్తూ ఉండాలి..
ఆగని కాలంకేసి భారంగా చూస్తూ
భారమైపోతున్న గుండెకేసి జాలిగా చూస్తూచూస్తూ..చూస్తూ..
చెలిని దూరం చేసుకుంటూఇంకా ఎంత కాలమిలా..?

Wednesday, May 18, 2011

నాకు ఏ క్షణానికి ఆ క్షణం లో జీవించాలని లేదు .....?




జ్ఞానానికి అజ్ఞానానికి మధ్య నలిగిపోతూ నేను .
...రేపు ఆఫీసు కి వెళ్ళవా ....నాలుగు గంటలకేపొద్దునే లేస్తావ్ ...
ఒకప్పుడు లేవగానే గుర్తుకు వచ్చేది నేను ఇప్పుడు ..
ఈ వేష్టుగాడు ఎందుకు గుర్తుకు వస్తాడు కదా...?
నాకు ఏ క్షణానికి ఆ క్షణం లో జీవించాలని లేదు .....
నీకోసంగతి తెల్సా నీవు దూరం అయినప్పటినుంచి నేను ఆకలిని మర్చిపోయాను..
తినాలని అనిపించడంలేదు.. గుండెల నిండా నీ ఆలోచనలే ఎందుకు ఆకలి అవుతుంది..
నాకు ఆకలి మందగించింది..అన్నీ నీ ఆలోచనలే అంటే నమ్ముతావా..
సరైనా సమయానికి తిండి లేక ఇప్పుడు నేను ఎలా ఉన్నానో తెల్సా..నను గుర్తు పట్టవేమో అన్నంతగా..
నాకు నచ్చని జీవితాన్ని నేను జీవించను...
హమ్మో ...ఆత్మహత్య మహాపాపం .......
అయినా లెక్క చేయను నీవు లేని జీవితం నాకు గడ్డిపరుకతో సమానం .........
.............నీవు లేని స్వర్గం నాకు వద్దు ............
...ఎన్ని కష్టాలైనా నాకు నరకమే కావాలి ఎందుకంటే నామీద నాకు చిరాకేస్తుంది
...అందుకే బ్రతుకు మీద విరక్తిపుట్టింది బ్రతకాలనే ఆలోచన పోయిందెప్పుడో..

ప్లీజ్ నన్ను గెవలవనీయ వద్దు నాకు ఓటమే కరెక్ట్ రా...?





ప్లీజ్ నన్ను గెవలవనీయ వద్దు నాకు ఓటమే కరెక్ట్ రా...?
ఒకప్పుడు నాకు ఓటమటే తెలియదు అన్నిటా విజయాలే..
ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో తెలీదు నన్ను ఓడించావు..
ఎదుటి వాని గెలుపు కోసం నన్ను కావాలని ఓడీచావు..
అతని కోసం నన్ను ఎంతగా ఓడించావంటే..నాకు గెలుపు మీద విరక్తిపుడుతోంది..
ఎందుకిలా అంటున్నానో తెల్సా...నాకు నీవంటే ప్రాణం అందుకే ఇలా అంటున్నా..
ఎదైనా నీకిష్టమైనదే జరగాలి..నీవు సంతోషంగా ఉండాలి అంతే నేను ఏమైనా పర్లేదు..
నీవు నన్ను అతని కోసం ఎనోసార్లు ఓడించావు....
అందుకేనేమో నాకు ఓటమి శాశ్వితం కావలను కుంటున్నా....?
నీవు హేపీగా ఉండాలి ... నీవు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి అదే నేను కోరుకునేది....
నన్ను నేనూ పూర్తిగా మర్చిపోయాను ప్రతిక్షనం నీగురించే ఆలోచిస్తున్నా
నా చుట్టూ 100 మందిఉన్నా నాకు లెక్కలేదు.. నీవు లేని లోటు నాకు స్పష్టంగా తెలుస్తొంది..
నాకేంజరుగుతుందో నేనే మైపోతానో నాకు తెలీదు నీవు హేపీగా ఉండాలి అదే నాచివరి కోరిక అంటే నమ్ముతావా