. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, July 5, 2013

మన అనుభంధం ప్రపంచానికి అర్థం కానిది అది భగవద్గీత కంటే పవిత్రమైనది ..

అలలతో నేనిక్కడ కడలి కెరటమై
ఒడ్డున నిలుచున్నా
స్వేచ్ఛలేని చోట ప్రేమ ఉండదని
ప్రేమించటం కష్టమని తెలుసుకున్నా
అయినా .. ఒక మనిషిని
మరొకరు కోరుకోవటం
తప్పు ఎలా అవుతుంది ?
మనుషులు కలిస్తే చాలు
చూపులు కరువైన చోట
మమతానురాగాలు కనిపించని చోట
ఓ భగ్న హృదయం
మరో ఒంటరితనంలో
కొట్టుకుపోతున్న మనసును
కోరుకుంటే తప్పేమిటో ?
సమస్త లోకంలో
ఎవరి మానాన వాళ్ళం
బతకటం అంటే
ఈ సమూహానికి అదో కోపం
అంతకంటే ఈర్ష్య కూడా
ఎవ్వరు ఎన్ని రకాలుగా
అనుకోనీ .. మన అనుభంధం
ఈ ప్రపంచానికి అర్థం కానిది
అది భగవద్గీత కంటే
పవిత్రమైనది ..

ఈ విషయం నీవు అర్దం చేసుకున్నావు
ఆతరువార అపార్దం చేసుకున్నావు
అయినా పిచ్చిమనసు నోకోసం ఆరాట పడుతూనే ఉంది
నీవు అన్ను అర్దం చేసుకునే ష్టేజ్ దాటిపోయావేమో
అవమానపు పొరలు కమ్ముకున్నా నీ మనస్సు ను
నేనిక చేరుకోలేనేమో అని పిస్తుంది
ఏంచేయగలను మౌనంలో అన్న్ని తలచుకొని
భాదపదతం తప్ప  రావని తెలిసి నీకొసం ఎదురుచూదటం తప్ప 

నిజం , అబద్దం కల్సిపోతే దేన్ని నమ్మాలో తెలియడంలేదు

మనలోని ఆలోచనలు .. ఆరాటాలను
ఒకరికి తెలియకుండా మరొకరం
అర్థం చేసుకునే లోపే
పది కాలాల పాటు
పదిలంగా కాపాడుకుంటూ
అత్యంత భద్రంగా దాచుకున్న
మన బందంపై ..
అవమానపు మాటలు 

మనసును వేదిస్తున్నా
మనసులు కలిసిన వేళ
గుండెల్లో ప్రేమతనం ప్రాణమై
నిలువునా దహించి వేస్తున్న చోట
ఇక చూడటమే పాపమై పోయింది
నిన్ను కలుసుకోవటం
గగనంగా మారింది ..
నీవక్కడ కలలతో
మమేకమవుతే
అలలతో నేనిక్కడ కడలి కెరటమై
ఒడ్డున నిలుచున్నా
స్వేచ్ఛలేని చోట ప్రేమ ఉండదని
ప్రేమించటం కష్టమని తెలుసుకున్నా
అయినా .. ఒక మనిషిని
మరొకరు కోరుకోవటం 

తప్పెలా అవుతుందో 
తన్నుకుచచ్చినా 
అర్దం కావడంలేదు
ఎవరిని ఎలా అర్దం 

చేసుకొవాలో తెలియడం లేదు

ఎవరు ఎప్పుడు ఎలా 

మారతారో తెస్లుకోలేకపోతున్నా
నిజం , అబద్దం కల్సిపోతే దేన్ని 

నమ్మాలో తెలియడంలేదు
నాది అన్నది కాకుందా 

దూరంగా పోయి వెక్కిరిస్తే 
గుండెలు పగిలేలా అవమానిస్తే

Thursday, July 4, 2013

జాబిల్లిని చూస్తున్నాను

జాబిల్లిని చూస్తున్నాను
ఏంటి అలా చూస్తున్నావని అడుగుతుంది
నీ దరి ఎలా చేరాలా అని ఆలోచిస్తున్నానన్నాను
నవ్వుతూ అది అంత తేలిక కాదంటుంది
ఎందుకు కాదు అని నేను
ఎందుకు చేరాలనుకుంటున్నావని తను

నీ వెన్నెల ఒడిలో సేద తీరాలని ఉంది
ఆ చల్లని వెలుగులో ప్రపంచాన్ని 

శోధించాలని ఉంది అని నేను
ఆ వెలుగు నాది కాదు
నేనేమీ ప్రత్యేకం కాదు అని తను
నా ప్రపంచం లో నీ వెన్నలనే 

చూడగలుగుతున్నానని నేను
ఈ వెన్నెల లేకపోతె ఏం చేస్తావని తను
ఒకసారి దగ్గర చేసుకున్నాక దూరం కానని నేను
మౌనంగా తను...ముని లా నేను

నీ మదిచేరని నా గుండెచప్పుళ్ళు...(10)

1) ఒంటరిగా గుండెల్లో చేరి మనసు పొరల్లోని ప్రేమను తాకి
నిదురోయే జ్ఞాపకాల కలల్లో దొంగలా ఏవేవో రహస్యాలని చేదించి పారిపోవడం నీకలవాటేగా

2) నాలో నాకై నన్ను నేను మనసులో ప్రేమ దాహం తీర్చడానికి నన్ను నేను తోడేసుకుంటూ

3) గుండె నిండా గాయాలతో ఏడ్చి ఏడ్చి ఎండిన కళ్ళతో ఎక్కడని వెతకను నీకోసం

4) రోదిస్తున్న నా కళ్లు మన ప్రేమ రంగులని చెరిపేసుకుంటూ
తనకు తానే రూపం కోల్పొతుంటే చూడలేక గుడ్డివాడినయ్యా ఏం చేయ్యాలో తెలీక

5) ఎన్నెన్నో కలల రంగులు ఊహలన్నీ ఊసులన్నీ ఉరి తాళ్ళై నా మెడను చుట్టేస్తున్నాయి

6) వెలుగులో దాక్కుని చీకటిలో నిన్ను వెతుక్కుంటే కనిపిస్తావా నా పిచ్చిగాని

7) ఎండకు ఎండి ..వర్షానికి తడిసి అన్నీ కోల్పోయిన ప్రేమని
ఇంకా నిజమైన ప్రేమ ఎవరో ఒకరు భిక్షంగా వేయక పోరు అని ఎదురు చూస్తున్నా

8) కన్నీళ్లు పెట్టుకుంటుంది విజయం నీతోడులేక
ఎలా చూస్తుందో చూడు ఓటమి నన్ను అపహాస్యం చేస్తూ ..అచ్చం నీలా ప్రియా

9) నీతో స్నేహం పూలతో స్నేహం అనుకోలే
కొన్నాళ్ళే పరిమళం తరువాత వాడిపోతాయి అచ్చం నీ స్నేహంలా

10) ఒరేయి నిజాన్ని కప్పి పబ్బం గడుపుకోవాలని చూడకు
ఆ నిజం నిన్ను కాల్చేసి బూడిద చేస్తుంది .. నీ అంతు చూస్తుంది

11) పట్టుకుందామంటే ఒక్క ఆలోచన లేదు
నీ అవమానంలో..గతకాలపు గాలితాగికిడికి కొట్టుకపోయాయేమో

12) ఈ బాహ్య స్థితి నాలో ఓ భావ ప్రపంచాన్నే సృష్టిస్తుంది జ్ఞాపకం
ఇంతలా మారిపోయావు..ఇంతలా మారతావని ఊహించలేదు ప్రియా

13) ఆకు ఆకు మాట్లాడుకోటానికి చిరుగాలి సాయం చేస్తుంది
చల్లటిగాలికి లయబద్దకంగా చల్లటిగాలికి తలలూపుతున్నాయి

14) నా పయనంలో గమ్యం కర్మకు నన్ను బానిస చేసింది గాలి సుడిగాలయి నన్ను కమ్మేస్తుంది

15) ఎన్నో నిద్ర లేని రాత్రులను గడిపానో తెలీదు
ప్రేమంటే లోకానికి అతీతమైనది అది మనుషులకు అందనిది

16) గతులే తప్పిన పయనంలో నన్ను రమ్మంటుంది మరణమే కానుకై నాదగ్గరకు వస్తోంది

17) కను పాప చాటున దాచానే నీ రూపం మనసు చప్పుడులో నీ జ్ఞాపకాన్ని దాచుకున్నా ప్రియా

18) బరువెక్కిన మనసుతో భరించలేకపోతున్నా ఒంటరి అన్న మాటకు దాస్సోహం కాలేకున్నా

19) నింగికి సొంతమైన జాబిలి నా చేతిలో ఉన్నట్లుంది
నాకోసం ఒక శ్వాసగా ఎదురుచూస్తున్నట్లు వుంది తరచి చూస్తే అంతా బ్రమని తెల్సిది

20) ఒంటరిగా ఉన్నా నాతో ఎవరో వున్నారనిపిస్తోంది,
ఎక్కడో గుసగుసలు వినిపిస్తున్నాయి అది నీవేనేమో అని మనస్సు హెచ్చరిస్తుంది

21) నీ మనసులో చోటుకోసం పరుగులుతీసా,
నాపేరు నీపెదవి తాకాలని ఆరాటపడ్డా ..ఎవరికోసమో అవమానించి భాదపెడుతున్నావు

22) నీవు పంపావంట కదా వాడు ఇనుప ముక్కలతో చేసిన ముళ్ళతో నా మనసు చంపేస్తున్నాడు

23) నేను ఎంత వేదన పడుతున్నానో నీకు తెలుసా
నా శరీర బాగంలో కలిసిన నువ్వు నా నుండి ఒక్కోరేకుగా విడిపోతున్నప్పుడు

24) నువ్వు నా జీవితపు చివరి క్షణం వరకు తోడురావు.
ఏదో ఒక రోజు నువ్వు నన్ను వదిలి వేల్లిపోతావు అని తెలుసు ఇలా చేస్తావనుకోలేదు

25) స్మశాన వాటికలో శవపేటికలా మారిన నా మనసులో
నీకు జీవం పోసి అందమైన బొమ్మగా నిన్ను పూజిస్తున్నా ప్రియా

26) ఇష్టపడ్డాను కాబట్టే చంపే అర్షత నీకుంది
మరి ఎందుకు అవమానం చేసి మనసుపైదాడి చేస్తున్నావు అవసరమా...?

27) నీవులేక నా జీవితం చీకటి మయం అయ్యింది
నా చితి మంటల వెలుగులోనైనా కనిపిస్తావని నాకు నేను తగలబెట్టుకుంటున్నా నీకోసం

28) ఆశలు లేవు ..అందమైన కలలు కరిగిపోయాయి
ఎదో జ్ఞాపకం వెంటాడి వేదిస్తూ నన్ను నిలువునా దహించివేస్తుంది

29) నీవు లేని ఈ వేళ మరణ మృదంగాలు వినిపిస్తున్నాయి
కారణం లేకుండా కటినంగా మారి గుండెను భారం చేశావెందుకో

30) కరిగి పోయేకాలానికి, చెరిగిపోయే రాతలకు
మిగిలిపోయే ఒకే ఒక తీయనిజ్ఞాపకం నీస్నేహమేనా...?

31) నిను నేను చేరుకోవడానికికి ఈ నడి సముద్రంలో ఇంకా ఎన్ని తుపానులు ఎదుర్కోవాలో

32) మౌనంగానే తెలుపుతున్న నా మనోవేదన...
మౌనంగానే చేస్తున్నా నీకై నే ఆరాధన కరిగిపొయిన ఈ కాలాన్ని తిట్టుకొంటూ

33) కరిగిపోని ఈ కాలాన్ని తిట్టుకోనా
మాట్లాడలేకుండా మౌనంగా ఉన్న నా మనసును నిందించుకోనా ప్రియా

34) నవ్వుల వెన్నెల విరభూయించే నా జాబిలి నేడేందుకో చిన్నబోయింది...

35) నేను రాసే ఆక్షరాల అడుగున దాగిన భావాలని
గుండేలకి హత్తుకొని చదువు మాటలకి అందని మరెన్నో మదురస్ముతులు

36) పడి లేచే కెరటాల నా మనసుకు ఓదార్పు నువ్వు
నా లో శ్వాస వై నన్ను నడిపించే ప్రాణానివి నువ్వు..నా ఊపిరికి గుండె శబ్దానివి

37) ఒకప్పుడు మరపురాని జ్ఞాపకాన్ని
కాని ఎందుకో ఇప్పుడు గుర్తుకురాని గతంగా మారిపోయాను

38)   నా గుండె చప్పుడుకి అర్ధం నువ్వు
నా మౌనం లోని సంగీతం నువ్వు ..నా ఆశ కు ఉపిరి నువ్వు

39) అవును నేను నిజాన్ని నిజంలాగా ఉండాలనుకుంటారు
ఎందుకో నిజంలా ఉంటే నమ్మరు..నేను మారను ఇలానే ఉంటాను నేను నాలానే ఉంటాను

40) ఒక స్వప్నం నిజమైన వేళ,
నా కనులను కన్నీరు కప్పేసింది నన్ను వెక్కిరిస్తూ

41) నిన్ను నా ఊహల్లో నింపుకుంటూ గుండె గాయాలు పూడ్చుకుంటూ
విధి వెల్లువలో కొట్టుకు పోతున్న .. నీ చెలిమి కోసం ఎదురు చూస్తు

42) ఎందుకో ఆక్రోశం కవితలో ఉప్పొంగుతుంది
ఆరాటమా పదాల్లో నుంచు తొణుకుతుంది.ఆ రెప్పల అలికిడి కన్నీళ్ళు ఒలుకుతాయి

43 ) ఈ ప్రపంచం లో ""నేను"" అనే జివితం అతి సూక్ష్మమైనది.

44) ""నేను"" అన్న నాకు "నాకు" నేనే శత్రువుని

45 ) దట్టమైన పొగ కాన్సర్ కత్తిని కస్సున
గుండెల్లో గుచ్చింది ఆచ్చం వెన్ను పోటు పొడిచిన నా ప్రియరాలిలా..

46) కమ్ముకున్న చీకట్లను చూసి నీ కురులేమో అనుకున్నాను,
జీవితంలోని వెలుగుపోయి నడిరేయి చీకటే అని తెలుసుకోలేకపోయాను.

47) వస్తూనే వెలతానంటూ విశాదాన్ని తెస్తావు,
వెలుతూనే మళ్ళి ఎప్పటికో అన్న విరహాన్ని రగిలిస్తావు నీకేదైన సాద్యమె

48 ) నీవు లేక స్వప్నాలు ఆగిపొతున్నా మేఘాలు కదలనంటున్నాయి
ఈ మానసిక ప్రయాణంలో నిశబ్ద సమూహాల ఆత్మసంఘర్షణల మధ్య కన్నీటితో నేను

49) అంతులేని ఈ ప్రపంచంలో నీవాడిన చదరంలో పావునయ్యా
నా మనసుకి నీకూ మధ్య మారిపోయి భవిష్యత్ దృశ్యాల్లో అన్ని అవమానపు గాయాలే

50 ) నీ నాలుక మద్యి పగిలిన పదాల మద్యి ఊగిసలాడే హృదయం
ఏనిజాన్ని తెల్సుకోకుండా..నన్ను అవమానిస్తున్న స్నేహమా ఇలా ఎందుకు చేశావో చెప్పవా          

                                  

Wednesday, July 3, 2013

పిచ్చిమనస్సు నీ ప్రేమ నమ్మేసింది నీది నటన అని తెలీక


ఎన్ని ప్రశ్నలో  పగిలిన జీవితంలో
వాన  చినుకుల  శబ్దంలో కలిసి
డ్రైనేజీలోకి జారిపోయిన నా జీవితం


ఏదో తెలియని భయం వెంటాడుతోంది
 కన్నీరు కార్చడానికి కళ్ళు సహకరించడంలేదు

ఎవరికోసమో నీవు చేసిన అవమానాలు
నన్ను అనాధశవాన్ని చేశాయి
దిక్కులేని హృదయం గతంకావాలంటూ
రోదిస్తుంది.. ప్రస్తుతం జరిగే దారుణాలు చూడలేక


ఇంకా చావని ఆశతో 

నీ  ప్రేమ దొరుకుతుందేమో అని
పిచ్చి ఆశ చెట్టుతో గోడు చెప్పుకొంటూ
నీ ప్రేమ  చెట్టు దగ్గరే ఆగిపోయి
హృదయానికి ,మనసుకి
కళ్ళు పోగొట్టుకొని
సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న
తనను రోజూ రాలుతున్న ఆకులతో
పలకరిస్తూ వెర్రినవ్వులు నవ్వుతూ

ప్రేమ అనే బ్రమకల్పిచావు
దొంగ జాలి నటించావు

దొంగ ముద్దులు పెట్టావుప్రియా
అన్ని నటనే ఏదీ నిజంలేదు

నిజమైన ప్రేమ అనుకున్నా
 

అచ్చమైన నిజంలా
ఎంత తియ్యగా మాట్లాడావు
అచ్చమైన ప్రేమ ఎంతభాగా నటించావు
పిచ్చిమనస్సు అన్నీ నమ్మేసింది 

నీ ప్రేమ నటన అని తెలీక



ఏమో ఇప్పటికీ 

మనసు నిన్నే నమ్ముతొంది
నీది నటనే అని చెప్పినా వినడంలేదు

నిజాన్ని గొతంలో కుక్కి
కొత్త దారులు వెతుక్కొని నీవు హేపీగానే ఉన్నావు

కొత్త కొత్త స్నేహితులతో.. అసలేం జరగనట్టు
గతం ఏదీ జరగనట్టు నేనెవరో తెలీనట్టు


ఇలా మనసును ఏమార్చడం 
నీహాబీనా ప్రియా..నీ కిదో రకం గేమా.. 
నా మనసుతో బలే గేం ఆడావు కదా ప్రియా

ఈ నా నిజమైన ప్రేమను చూసి
వెకిలి నవ్వులు నవ్వకండి
జాలి చూపే మనసు లేక పోయినా
పర్లేదుమాటల్ని ఖర్చు చేసుకోకుండా
పక్కగా వెళ్ళండి మళ్ళీ మీ సంస్కారం మైలపడొచ్చు

ప్రేమను నమ్మండి ....అవమానించకండి ప్లీజ్

ఒక అమ్మయి తన లవర్‌ నీ ఇల అడిగింది next week నా బర్త్‌డే కదా ఏ గిఫ్ట్‌ ఇస్తున్నావు రా అని అడిగింది

తన లవర్‌ ఇల అన్నాడు ఇంకా వారం వుంది కదా అప్పుడే అడుగుతే ఎల చెప్పను సరే చెప్తున్నా ఇప్పటి వరకు ఎవరు ఇవ్వనీ గిఫ్ట్‌ నీకు నేను ఇస్తా అని మాట ఇచ్చాడు......

అమ్మయి బర్త్‌డే కి మూడు రోజులు ముందు ఆ అమ్మయి సృహ తప్పి పడిపోయింది వెంటనే హస్పిటల్‌ కు తీసుకు వెళ్ళారు.....

డాక్టర్‌ ఆ అమ్మయినీ చెక్‌ చేసి తన కుటుంబ సభ్యులతో ఇల చెప్పాడు తను ఎక్కువ రోజులు బ్రతకదు తనకు వెంటనే సేమ్‌ గ్రూప్‌ వున్నా వారు కావలి ఎవరైన హర్ట్‌ డోనేట్‌ చేయాలి లేకపోతే చనిపోతుంది అని చెప్పాడు......

ఆ అమ్మయి తన లవర్‌ చేతులు పట్టుకొని ఏడుస్తు ఇల చెప్పింది రే నేను కొద్దిరోజుల్లో చనిపోతనంట నువ్వు నన్ను మర్చిపోరా PLS RAA నా చివరి కోరిక ఇదేర నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోరా నా కంటికి కనిపించనంత దూరంగా వెళ్ళిపోరా అని అంది......

ఆ అబ్బాయి ఓ చిరునవ్వు నవ్వి నువ్వు ఎక్కడకి పోతావు రా నన్ను వదిలి నీకు ఏమి కాదురా నేను ఉన్నాను కదా.......

ఆ అమ్మయి ఏడుస్తు ఇల అంది నువ్వు అంతా నమ్మకంగా ఎలా చెబుతున్నావు రా నేను బ్రతుకుతాననీ.....

ఆ అబ్బాయి అమ్మయి నుదుటి మీద kiss చేస్తు నీకు బర్త్‌డే గిఫ్ట్‌ ఇవ్వలేదు కదా ఆ గిఫ్ట్‌ చూడు నువ్వు బ్రతుకుతావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు......

రెండు రోజులు తర్వాత ఆ అమ్మయి డిశ్చార్జ్‌ అయ్యి ఇంటికి వెళ్ళిపోయింది......

తన బ్‌డ్‌రూంలో ఒ లెటర్‌ వుంది ఆ లెటర్‌లో ఇల రాసి వుంది
Dear,
బుజ్జి.. నీవు ఇ లెటర్‌ చదువుతున్నావు కదా నువ్వు బ్రతుకుతావునీ చెప్పాను కదా
నా ప్రాణం వున్నంత వరకు నువ్వు ఎలా చనిపోతావు రా
నా ఆకరి శ్వాస వరకు నీ కోసమే బ్రతుకాలి అనుకున్నా
నా ప్రాణం ఇచ్చైనా బ్రతికించుకోవాలనీ అనుకున్నా
"బుజ్జి"నువ్వు మొన్న అడిగావు కదా నా బర్త్‌డే కి ఏ గిఫ్ట్‌ ఇస్తావనీ
నీకు అప్పుడు చెప్పాను కదా నీకు ఎవరు ఇవ్వనీ గిఫ్ట్‌ నేను ఇస్తాననీ
నీకు ఎవ్వరు ఇవ్వలేనీ గిఫ్ట్‌
( నా గుండే నీకు గిఫ్ట్‌ గా ) ఇచ్చ బంగారం ఏడవకు రా నేను చనిపోయిన 

నా గుండే నీ దగ్గరే వుంది కదరా నా గుండే లో వున్నది నీ ప్రాణమే
" బుజ్జి " I Love u Bujji True love never dies.....
నిజమైన ప్రేమ ఎప్పటికి చావదు...

ఆ అబ్బాయి తన గుండేను డోనెట్‌ చేసాడు తన ప్రియురాలి కోసం.....

ఇప్పటికి అబ్బాయిలు ప్రేమకోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు వున్నారు కనుకనే ప్రేమ అనే పదం బ్రతుకుంది.......

Tuesday, July 2, 2013

తెల్లని మంచు వెన్నెల జాబిల్లి కౌగిట్లో నేనుకరిగిపోతున్నా

చలి మంచు వెన్నెల కౌగిట్లో నేనుకరిగిపోతున్నా 
తెర చాటున వున్న నా  ప్రియురాలి శ్వాస
గుండెచప్పుడు నాకు వినిపిస్తుంది స్పష్టంగా

నీ ఎదపై " ప్రేమ రాపిడి " పరువాల పదనిసలు
పైరుగాలి పరువాలపైనిలవనటుంది లే
చిరుగాలి తాకిడిలో వెచ్చదనం నింపి

నులివెచ్చలి కౌగిలిలో కరిపోవాలని ఆరాట పడుతుందిలే ఆగలేనంటూ అగవద్దంటూ
నాకు నీ  రాకను   తెలియజేసింది నీ తలల్లోని గుండుమళ్ళెలు గుప్పుమన నాగుండెలు అదిరేనా

నే నెలరాజుగా .. నీవు తెల్లని చల్లని జాబిల్లిలా
ఒకటైన మనిద్దరి ఏకాంతసమయం .. ఏన్ని క్షనాలని లెక్కబెట్టను జీవితంలో ఆ మధురక్షనాలకోసమేగా 

 ఆ రాత్రి పంచుకున్న ఊసులు..తలచుకోని క్షనం రాత్రి లేదులే కవ్వించిన నీ కన్నెతనం సాక్షిగా
నేనెదురు చూసింది అప్పటి ఆక్షనం ఇప్పుటిగాకా ఇలాగే ఆగిపోతే ఎంతబాగుండో కదా ప్రియా