. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, March 8, 2013

స్వాతివాన లేత ఎండలో.. జాజిమల్లి పూలదండలో.. Priya

జాబిలి చలువో ఇది వెన్నెల కొలువో..
స్వాతివాన లేత ఎండలో.. జాజిమల్లి పూలదండలో..
అలివేణీ ఆణిముత్యమా... నీ కంట నీటిముత్యమా
అందని జాబిలికి అంతందం దేనికో
అందొచ్చే  జాణకు ప్రేమలేదెందుకో   
జాబిలమ్మ చందమామ ఏకమై ఉంటారు
మనసు లేకనే వారికి మనసులేకనే
మనసు ఉన్న ఇద్దరం వయసుతో ఉన్నాము
ప్రేమలేకనే మనకు ప్రేమలేకనే....
వెన్నెలలోనే వేడి ఏలనో  వేడిమిలోనే చల్లనేలనో
ఏమాయె ఏమో జాబిలి  ఈమాయ ఏమో జాబిలి
వెన్నెలలోనే విరహమేలనో  విరహములోనే హాయిఏలనో
ఏమాయె ఏమో జాబిలి  ఈమాయ ఏమో 
జాబిలిమొన్నటికన్నా నిన్న వింతగ  నిన్నటికన్నా నేడు వింతగ
నీ సొగసూ నీ వగలూ  హాయిహాయిగా వెలసేనే 
రూపముకన్నా చూపుచల్లగా చూపులకన్నా చెలిమి కొల్లగా
నీ కళలూ నీ హొయలు  చల్లచల్లగా విరిసేనే  
నా మదిలో నీ మాటల మళ్ళియలు మెరిసిన ముత్యాలై నీకోసం పరితపిస్తున్నా ప్రియా

వయ్యారాల జాబిల్లి ఓణి కట్టి .. గుండెల్లోన చేరావే గంటె కొట్టి ..

వయ్యారాల జాబిల్లి ఓణి కట్టి .. గుండెల్లోన చేరావే గంటె కొట్టి ..
ఆ నండూరి వరెంకి మళ్ళీ పుట్టి .. కవ్వింతల్లో ముంచావే కళ్ళే మీటి

నదివలె కదిలా నిలబడక .. కలలను వదిలా నిన్ను వెతికా ..
వయసే వరస మార్చినదే .. మనసే మధువు చిలికినదే
అడుగే జతను అడిగినదే .. అలలై తపన తడిపినదే

వయ్యారాల జాబిల్లి ఓణి కట్టి .. గుండెల్లోన చేరావే గంటె కొట్టి ..
ఆ నండూరి వరెంకి మళ్ళీ పుట్టి .. కవ్వింతల్లో ముంచావే కళ్ళే మీటి

నీ పరిచయమే ఓ పరవశమై .. జగాలు మెరిసెనులే ..
నా యద గుడిలో నీ అలికిడిని .. పదాలు పలుకవులే ..

ఆణువణువూ చెలిమి కొరకు .. అడుగడుగూ చెలికి గొడుగు ..
ఇది వరకూ గుండె లయకు .. తెలియదులే ఇంత పరుగు
వయసే వరస మార్చినదే .. మనసే మధువు చిలికినదే ..

వయ్యారాల జాబిల్లి ఓణి కట్టి .. గుండెల్లోన చేరావే గంటె కొట్టి ..
ఆ నండూరి వరెంకి మళ్ళీ పుట్టి .. కవ్వింతల్లో ముంచావే కళ్ళే మీటి

నీ ప్రతి తలపు నాకొక గెలుపై .. చుగాలు తొణికేనులే
నీ శ్రుతి తెలిపే కోయిల పిలుపే .. తధాస్తు పలికేనులే ..

గగనములా మెరిసి మెరిసి .. పవనములా మురిసి మురిసి ..
నినుకలిసే క్షణము తలచి .. అలుపు అనే పదము మార్చి ..
వయసే వరస మార్చినదే .. మనసే మధువు చిలికినదే ..

సూటి మాట పదునెంతో,,,,గాయపడిన మనసునడుగు Priya

చిలక పలుకుల:
చిరునవ్వు విలువెంతో

అందుకొన్న అతిధినడుగు

సూటి మాట పదునెంతో

గాయపడిన మనసునడుగు

జారిన కన్నీటి బరువెంతో

తేలికపడిన గుండెనడుగు

చివరికి మిగిలేదేమిటో

కాలు నిలవని కాలాన్నడుగు

అలసినప్పుడు నేను కోరే మజిలీ నీ జ్ఞాపకం

ఎంత పరుగులెట్టినా
తెలిసీ..ఎన్ని దారులు మారినా
అలసినప్పుడు నేను కోరే మజిలీ నీ జ్ఞాపకం

ఎంత దూరమెళ్ళినా
గతంపై ఎన్ని రంగులద్దినా
అప్పుడప్పుడు తరచి చూసే పేజీ మన స్నేహం

Thursday, March 7, 2013

నీవు అవునన్నా కాదన్నా నా దానివే ప్రియా,,,నా మనసు కోస్తే నీవే ఉంటావు చూడు


బుజ్జీ నా ఆత్మనీకొసం పరితపిస్తూనే ఉంటుంది ప్రియా

నే స్తమా...
నిన్నటి వరకూ  ప్రాణ స్నేహితులం
కానీ... ఈ రోజు ప్రాణమే
మిగిలింది... స్నేహం కాదు
కలిసిరాని కాలం కన్నీటి సాక్షిగా...
మరపురాని మన
స్నేహాన్ని గతంగా మార్చేసింది
ప్రతి క్షణం నీవులేని లోటును తెలుపుతూనే వుంది
కష్టమొచ్చినప్పుడు
కన్నీటి కంటే ముందు
నేనున్నానని గుర్తుంచుకో...
మనుషులు విడిపోవచ్చు...
మనసులు ఓడిపోవచ్చు...
మమతలు మాసిపోవచ్చు... మారనిది
స్నేహమొక్కటే..
ఔను...నిజమే,, ఇప్పటికీ ఏం మారలేదు...  నువ్వు
గుర్తొచ్చినప్పుడు
చిరుగాలి కన్నా చల్లని నీ చిరునవ్వు నను పలకరించి
పోతుంది
ఎప్పటికీ వెంటాడుతూండే ఆ కళ్ళలోని మెరుపు నను తాకి వెళుతుంది
ఇవే కాస్త ఓదార్పునిస్తోంది
ఎప్పటికీ  చకోరంలా నిరీక్షించే... ఓ నేస్తం...

నేను కాలాన్ని ఎదురించలేక చనిపోయినా
నా ఆత్మనీకోసం ఘోషిస్తూనే ఉంటుంది
ఆత్మనీకొసం  పరితపిస్తూనే ఉంటుంది ప్రియా బుజ్జీ

ప్రియా ఒక్కసారి చివరిచూపుకు నోనుకోలేనా అని కొన ఊపిరితో ఊగిసలాడుతున్నా

ఈ క్షణం ఇలా ఆగి పోనీ..ఊపిరి ఇలాగా ఆగిపోని
రేగిన గాయాన్ని మాపే కాలం తో జతకట్టలేను
నన్ను తనలో ఉందేమో అనుకున్నా
పొదుగుకున్న రాత్రి కరిగిపొతున్న భయం
నీడ చూడాల్సిన వెలుగుజాడ లో నే కరగలేను

వలపు కావ్యాల  పదాల్లో నేను లేను
మారిన నీగుండె అలజడీలో  నన్ను వెతుక్కున్నా 
నేను లేను ఎన్ని సార్లని వెతుక్కోను నన్ను నీలో ప్రియా
ప్రతిక్షనం ప్రతినిమిషం గుండెల్లో డైనమేట్లు పేలుతూనే ఉన్నాయి
అవిపేలిన ప్రతిసారి నేను ముక్కలు అవుతూనే ఉన్నా

నా హృదయంనుంచి జివ్వుమని జారిపడే ప్రతి రక్తపు బొట్టులో నీవే ఉన్నావు ప్రియా

తెల్లవారితే జీవితం యాంత్రికం
నాలో నేను లేని రోజంతా పరిగెత్తలేను
నా నగ్నత్వాన్ని కప్పే నాగరికత ముసుగులో
కృత్రిమ శ్వాస తొ బతుకీడ్చలేను


ఈ క్షణం ఇలా ఆగి పోనీ
నన్ను నాలొ చూసుకునే అద్దం లాంటి రాత్రి
చీకటీ వాకిట్లోని  మసక వెలుతురే
నీకై తపించిన నా నన్నును నాకు దూరం చేస్తుందన్న
దిగులు


గతం లోతుల్లో నేను నా లానే ఉండిఉంటా
నేను నువ్వైయ్యాకా విచ్చిన వెలుగులో
నన్నే నేను పోగొట్టుకున్నా.
నిశీధి పంచే చల్లదనం వలపుల వెచ్చదనాన్ని
ఏమార్చనీ
నేనంటూ మిగిలుండాలన్న నీ  వీడుకోలు వీలునామా
అనుక్షణం నీకై
బతకాల్సిన బాధ్యత
ఎందుకింత కాంక్ష నీకు
జన్మ జన్మల బంధమా నువ్వే గెలవాలి
కానీ
ఈ తిమిర సమరం లో ఈ ఒక్క క్షణం ఇలా ఆగి పోనీ
నన్ను నాలో నిలిచి పోనీ

ప్లీజ్ ప్రియా నేను ఇప్పుడు బ్రతికి లేను మనసుముక్కలైన మనిషిని
ఒక్కసారి చివరిచూపుకు  నోనుకోలేనా అని కొన ఊపిరితో ఊగిసలాడుతున్నా
వస్తావేమో అన్న ఆశతో ఆశలేదు కాని నాది అడి ఆశేనని తెల్సీ
ఆత్రంగా ప్రతినిమిషం ఆగిపోతానన్న గుండేను  ఆపినీకోసం  ఎదురు చూస్తున్నా ప్రియా బుజ్జీ