. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, March 6, 2013

కాలికింద నేల ఊబిలా..లోలోపలికి ఇంకిపోతుంది... Priyaa

ఓ చిన్న పొరపాటో తడబాటో
ముక్కలై గుచ్చుకుంటుంది....
తీరం చేరనీయని
ఆవేదన మిగులుతుంది....
ఉబకని కన్నీరు ఎద సంద్రంలో
తుఫాను సృష్టిస్తుంది....
నిలిచిన గాలి గోపురం
ఒక్కసారిగా ఒరిగి పోతుంది....
దిగులుతనం దీపపు సమ్మె క్రింద
నీడలా మిగులుతుంది....
కాలికింద నేల ఊబిలా
లోలోపలికి ఇంకిపోతుంది....
చినిగిన తెరచాపను అంటిన
కలల రెపరెపల రంగుల కాగితం...
ఎద తడపని వాన చినుకు
ఇగిరి పోయి బీడవుతుంది....
మళ్ళీ నీ చిరునవ్వే కదా
నాలో వెన్నెల కురిపించేది నేస్తం...

 నిమిషం ఆనందం
మరు నిమిషం ఆరాటం ఒక క్షణం ఉద్వేగం
మరుక్షణం ఉద్రేకం ఒక నిమిషం సంతోషం
మరు నిమిషం సంతాపంఒక క్షణం ఉత్సాహం
మరుక్షణం నిర్వేదం  ఒక నిమిషం ఉల్లాసం
మరు నిమిషం నిర్లిప్తం ఒక క్షణం మమకారం
మరుక్షణం అధికారం
ఎందుకంటే జీవితం నాచేతి నుంచి జారిపోయింది
గుండే చేజారింది..కన్నీరు   ఇంకిపోయింది
నీగుండెళ్ళో నిలవాలని అనుకున్నా   ప్రియా
కావ్యాలుగా బురదగుంటలోనిలచి పోయాయి



జాలి లేని గుండేకాబట్టే,,,నేను జాడ లేకుండాపోయానేమో ప్రియా

నాదీ మనో నేత్రంతో మాట్లాడే  భాష..కనులు కాంచలేనిభాష
కన్నీటి సిరాతో రాసేదేనాభాషా బావాన్నిఆమనస్సులేఅర్దంచేసుకుంటాయి
ఆమనస్సుకు కళ్ళు మూసకపోతే నా భావంఅర్దం కాదు..
ఆలోచించలేని  ఆమనస్సు కు నా వర్నన వాస్తవం తేలీదు
తెల్సుకోవాలంటే  మదిగూటిలో రామచిలకలోఉన్న  నాప్రాణసఖికే తెలుస్తుంది
తెలుపు వర్నపు చిత్రాన్ని తక్తాక్షువులు గా మార్చి ఏమార్చిగాయంచేశావు
గుండెనిండా చిల్లులే..రక్తం  ఓడుతున్న నా చిన్ని హృదయాన్ని
తలుపు తట్టి పిలుస్తావని ..పలుకరిస్తావని ఆశగా ఆత్రంగా ఎదురు చూస్తున్నా ప్రియా
పలుకరించలేని నీవు పలుకులు చేరలేని నీమదితలపుల్లొ 
నేనున్నా అన్ని నిజం అబద్దం అయి నిజం నీడగామారిందిలే
మనస్సు గాయాలు తడుముకొని కారే రక్తపు బిందువులతో
నీ పెదాలు తడిపి నిజాన్ని తెలపాలని నేను చేస్తున్న నాప్రయత్నం
నీ మది గోడలు తాకేనా నిన్ను పలుకరించలేని నా పెదాలపై
యాసిడ్ పోసి కాల్చుకుంటున్నా అవి ఎప్పటికి పలుకరాదని
నీ పేరు పలుకని నీపిలుపు చెప్పలేని ఏదీ నాదికాదు
నాదన్న నీ ఎద గూటిపై నన్ను చిత్రీకరించిన నీ మనస్స్లో
నన్ను తీసేసిన నిన్నేమనాలోతెలీక..నాకు నేను గాయంగా మారిపోతున్నా
నీవు జాలిపడాలని కాదు జాలి చూపాలనికాదు
జాలి లేని గుండేకాబట్టే,,,నేను జాడ లేకుండాపోయానేమో ప్రియా

Sunday, March 3, 2013

ఒక్క గడిఅయినా ఒప్పుకోలేవా నాది ఉహ కాదు నిజమని...Priyaaa

ఇన్నిన్ని అక్షరాలతో నిన్ను కీర్తిస్తున్నా...
ఇన్నిన్ని పదాలతో నిన్ను పూజిస్తున్నా...
ఇన్నిన్ని కవితలతో నా మనోబావలను తెలుపుతున్న..
ఇన్ని చేసిన నాకు, నీవేమి చేయగలవు...?
ఒక్క పదమై పలుకలేవా భావనలుపెదవిపైన...
ఒక్క క్షణమైనా చూడలేవా కలమపైన...
ఒక్క గడిఅయినా ఒప్పుకోలేవా నాది ఉహ కాదు నిజమని...
ఒక్క మాటైన చెప్ప్పలేవా నా ఉహకి
మొదట ప్రాణం పోసింది నువ్వేనని...
ఇంతకన్నా నిన్నేమి అడగను...
ఇంతకు మించి నిదగ్గర ఏమి ఆశించాను...
నేను కోరేది ఒక్కటే...
ఈ అలజడి..
నాది కల్పనన కాదని, నీవు కలిస్తే అన్నీ నిజాలేనని
నిజం నీవు ఒప్పుకోవాలని...
నా ఆలోచన తప్పుకాదని చిన్న ఆశ...
ఆశపడటంలో తప్పు లేదు ....
ఆశ నిజం అవ్వాలనుకోవడమే నా పిచ్చి కదా..?

Saturday, March 2, 2013

కరిగిపోతున్న క్షనాలను ఎన్నని లెక్కబెట్టుకోను Priyaaaa

కరిగిపోయిన ఆ క్షణాలన్నీ
నేనామకోసం పోగు చేస్తోంటే
మౌనంగా నాతోనే ఉంటున్న ఆమె జ్ఞాపకాలు మాత్రం ఘనీభవించే స్థితిలో ఉలకకున్నాయి.....>కరిగిపోతున్న క్షనాలను ఎన్నని లెక్కబెట్టుకోను..జారిపోతున్నా జ్ఞాపకాలను ఎంట ఓడిసిపట్టుకున్నా తప్పించుకోవాలనే చూస్తున్నాయి..కాలాన్ని కరిగిపోకుండా .జ్ఞాపకాలు జారిపోకుండా నేను పడుతున్న తపన నామనస్సు పడుతున్న ఆవేదన ఎప్పుడు తెల్సుకుంటావో అని అసలు తెల్సుకుంటావో లేదో అని దిగులుగా ఉంది,...> రతి రాత్రి ఆ చీకటి మంచు నాలోనే ప్రవహిస్తోంటే
ట్రాన్స్ ఫార్మ్ కాని నా శరీర వేడి కూడా నన్ను జాలిగా చూసేది...>నన్ను నన్నుగా కనిపించకుండా చోకటిని గట్టిగా నెట్టాలని చూస్తా అది నవ్వుతోంది విరగబడి నవ్వుతొంది అయినా ప్రయత్నం ఆపనుగా,,,ఆవేశంకాదు అది నీవంటే ఇష్టం దేనితో అయినా ఏంకైనా తెగిడిస్తాను ఇక్కడ ప్రాణం అనేది నాకు తృణ ప్రాయమే కాకపోతే చిట్టచివరిసారి జాబిలమ్మ లా నిన్ను నవ్వుతూ చూసి పోదామనే ఈ తపన నాలో నేను తన్నుకు చస్తున్నా నీ చిరినవ్వుకోసం ఆరోజుల్లో లా ఒక్కసారి ఆప్యాయంగా పిలవ్వూ..అది చాలు విశాలమైన నీ ప్రేమను నేను దక్కీంచుఓలేక పోయాను నా ఈ చివరి కోరిక తీర్చవూ ...>అడుగు తీసి అడుగు వేయలేన‍ంతగా అల్లుకొన్న అడవిలో
నీ మౌనముద్రల నృత్యహేళ ఇంకా చప్పుడు చేస్తూనే ఉంది

ఎగిసిపడే నా గుండెమంటల్లో
ఒక్కో జ్ఞాపకాని చింపేస్తూ కాలుస్తున్న‌
మూటకట్టిన ఆ లేఖల్ని ఒక్కొక్కదాన్నే మంటల్లో తడిపి అలాగే మూటకడుతున్నా
కాలుతున్న అక్షరాల్లో కూడా కన్నీళ్ళింకిపోవటం నేను గమనించా...> కొన్ని సంఘటనలకు అగ్నిపర్వతాలు పేలుతూనే ఉన్నాయి ఒకప్పుడు అవే నన్ను చంపేస్తాయేమో అని కంగారు పడ్డా..కనిపించ ఎంతమంది దేవుల్లను నీ చివరి చూపులైనా దక్కంచమని వేడుకుంటున్నాజ్ఞాపకాలతో వాటినే తోడుగా చేసుకున్నా నీవులేవుగా ప్రక్కన ఎన్నిసార్లు తడుముకున్నానో వున్నావేమో అని ఎన్ని స్తారు ఎదురుచూశానో వస్తావేమో అని ఈ ఎదురు చూపుల్లోనే క్షనాలు యుగాలై నా జీవితాన్ని ఒక్కోరోను దహించి వేస్తున్నాయి చివరి చూపుకు చివరి పిలుపు నోచుకోలేదా నా ప్రేమ నా కా అర్హత లేదేమో కదా

Friday, March 1, 2013

చిరకాలమ్నుకున్న నీ జ్ఞాపకాలు ......క్షనకాలమా అది నిజం కాదని చెప్పవా ప్రియా

మది సూన్యింలో మాటలు మూగబోతున్నాయి
కనుచూపు మేరలో కనిపించని నీ చిరునవ్వు
చిరకాలమ్నుకున్న నీ  జ్ఞాపకాలు
క్షనకాలమా అది నిజం కాదని చెప్పవా ప్రియా
అందరితతో  అంత ఆప్యాయంగా మాట్లాడుతావు
నాదగ్గరికి  వచ్చేసరికి   మాటలు మూగబోతా ఏంటి ప్రియా
అప్పుడూ నామది ఎటో సూన్యింలోకి చూస్తుంది ఏం చేయ్యాలో తెలీక
అందరిఓ నన్నూ ఒక్కడీగా అయినా చూడవాని అడగాలని వూంది
అర్షతలేదేమోని మౌనంగా రోదిస్తున్నా ప్రియా
నేనేవరో అడగాలని ఉంది గతం నీతో పంచుకోవలనుంది
కాని ఎందుకో మనసు వద్దు తనను భాదపెట్టొద్దు
ఇప్పుడు తనకున్న సంతోషాన్ని చెడకొట్టొద్దు  అంది అందుకే
మౌనంగా ఎప్పటిలా రోదిస్తూనే ఉన్నా అంతకంటే ఏం చేయగలను ఫ్రియా

చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిల్లీ

చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిల్లీ
మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండే దారికీ
వెళ్ళనివ్వరా వెన్నేలింటికీ...విన్నవించనా మెట్టినింటికీ
జోజో లాలీ ..జోజో లాలీ...
మలిసంజే వేలాయే సడిగాలి వేణువాయే..2
నిదురమ్మా ఎతుపోతివే
మునిమాకు వేలాయే కనుపాప నిన్ను కోరే
కునుకమ్మా ఇటుచేరవే
తన్నన్నాతానా..తన్నన్నాతాననా
నిదురమ్మ ఎటుపోతివే ఇటు చేర.....
జోజో లాలీ ..జోజో లాలీ...
పట్టు పరుపు మీద పండు వెన్నెళేలా
అమ్మవడి చాలదా బజ్జోవె తల్లీ
పట్టుపరుపేలనే అమ్మవడిచాలునే నిన్ను చల్లగా జోకొట్టునే
నారజాజులేలా నాగబ్రమ్మలేలా అమ్మలాలి చాలదా బజ్జోవె తల్లీ
చిన్ని చిన్ని కన్నుళ్ళొ ఎన్నివేల వెన్నెళ్ళో
తీయనైన కలలల్లో ఊయలూగు వేలళ్ళో
అమ్మలాల తల్లి కొమ్మలాల..,,,కోటి తందనాల ఆనందలీలా
గోవులాల పిల్ల గోఉవాలగొల్ల ..బామలాఅ యాడవుంది లాల.నందలా ఆనందలీల
టాట చెప్పరా చిట్టి తల్లికీ వెళ్ళ్నివ్వరా వెన్నేలింటికీ
జోజో లాలీ ..జోజో లాలీ...
చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిల్లీ
మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండే దారికీ






మనసు మౌనం కరిగేవేళ వడగాలివై ఉక్కిరిబిక్కిరి చేసేస్తావు Priya

మంచు తెరల్లో ముత్యంలా కనిపిస్తావు
మనసు లోతుల్లో ముల్లువై గుచ్చేస్తావు

నా మనసు రాజ్యానికి రాణిలా అనిపిస్తావు
పరిపాలించ రమ్మంటే కాదని గెంటేస్తావు

ముద్దబంతి పువ్వులా ముద్దొస్తావు
ఓరకంట చూస్తేనే మందారంలా కొపగించుకుంటావు

మౌనంగా ఉందామంటే రాగమై వినిపిస్తావు
సందడి చేద్దామంటే సమయం లేదంటావు

వద్దనుకుందామంటే వలపులు పంచే దేవతలా కనిపిస్తావు
కోరి వద్దకు వస్తే కోపంగా చూచి పొమ్మంటావు

సాయం సంధ్యవేళ వీచే గాలి తెమ్మెరలా నా మది దోచేస్తావు
మనసు మౌనం కరిగేవేళ వడగాలివై ఉక్కిరిబిక్కిరి చేసేస్తావు