. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, May 27, 2024

మది అలోచనలు అల్ల కల్లోలం చేస్తున్న క్షణాల్లో నన్ను నేను

 

undefined

మది అలోచనలు  అల్ల కల్లోలం చేస్తున్న క్షంనంలో నన్ను నేను తడుముకుంటున్న క్షణాల్లో మొగ్గతొడిగిన ప్రేమలో ఇప్పటికీ నన్ను దహించి వేస్తూనే ఉందిఆ క్షణంలో  విచ్చుకున్న పువ్వు ఇప్పటికి నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుందివ యస్సు తెచ్చిన ధైర్యమో, వైరాగ్యము అనుభవమో కథలు  కథలు గా నన్ను ఇప్పటికీ వేధిస్తూనే ఉంది 

మూగ  బోయిన మాటలు పొరలు పొరలుగా నా అనసులోని నివేదన విప్పి చెప్పాలని చూస్తుంది మనసస్సు

మంచు పూల పల్లకిలోఅందంగా ముస్తాబయిన హేమంతంలా నువ్వు ని సోయగాలతో నా మనసునునీకోసం  తడుముతూనే ఉంది ఇప్పటికీ..

అప్పటి  నిజ్ఞాపకాలు గింతలు పెట్టి నవ్వించి కవ్విస్తున్నట్టు అనిపిస్తుంది..కానీ అది భ్రమ అని తెలిసి వేదన పావలా ఉప్పొంగు తూనే ఉందిఏ మని వర్ణించనూ..? నిన్ను ఎలా మర్చి పొయానని చెప్పను నా ప్రేమనుయ ఆకాశం నుండి నుంచి జారిపడిన ముత్యపు బిందువులు వేకువఝాములోపూ లకొమ్మను హత్తుకుపోయిన నీటిముత్యంలా ని ప్రేమ

తూరుపు కొండలని దాటివస్తున్న సూరీడినిమసకతెర చాటునుంచి తొంగిచూస్తున్నట్టుప్ర తిక్షణం ని ఆలోచనలు ఇప్పటికీ నన్ని ఉక్కిరి  బిక్కిరి చేస్తూ వేధిస్తున్నాయి


Wednesday, May 6, 2020

నా మనస్సు రంగులు అద్ది

నా గుండెలో కట్టిన
గుడిలో చేరిన అచ్చు పోసిన
శిల్పంలో ఎన్నో
అనుభూతుల
కలలు నింపిన నేను
నా మనస్సు రంగులు అద్ది
నా ఊహకు
ఒక రూపం నీవే అయితే
ముగ్ధుడైన ఆ బ్రహ్మ నా కోసం
నీకు ప్రాణంపోసి నాకిస్తే
ఎవడో వచ్చి నిన్ను ఎత్తుకెల్లాడు

ఇలా నేను ఊహల
యుధ్ధంలో మరనిస్తూనే ఉన్నా
నా గుండె చెదిరింది
మనసు ముక్కలైంది
నిబ్బరంగా నిల్చున్న నేను
ఏమి చెయ్యాలో తెలీక…

Saturday, May 2, 2020

మనసంతా నీజ్ఞాపకాలను గుచ్చేసి...నీరాశను రగిల్చివెల్లావు

నువ్వు నా గుండెల్లో కెలికి
మనసంతా నీజ్ఞాపకాలను గుచ్చేసి
తడిమి తడిమి వెళ్ళిపోయావు
రమ్మనడానికి నా వద్ద మౌనన్ని మిగిల్చి
నాలో నీరాశను రగిల్చివెల్లావు

మాటలన్నీ కరిగిపోయాయి
పెదాలు పదాలు పలకలేక
మది మౌన భాషలో మూగబొయింది
నిన్నటికి నేటికి నాలో మార్పు
నీవులేవనా ..ఎప్పటికీ కాన రావనా
ఏంటీ గందరగోళం
నన్ను నేను కాకుండా పోతున్న
క్షనాలను తిరిగి రాయాలనుకున్నా
నీవు వదిలి వెల్లిన
చీకటి గుర్తులు
నన్నింకా వేదిస్తున్నాయి

ఏదో తెలియని పోరాటాన్ని.. ఎదలోనే ఎదుర్కుంటూ

ఏదో తెలియని పోరాటాన్ని.. ఎదలోనే ఎదుర్కుంటూ..
ఏదో తరగని పయనాన్ని నాలోనే నేను వెతుక్కుంటూ..
అనుక్షణం.. గెలుస్తూ.. ఓడిపోతూ.. ఆగక..నీకోసం
పరిగెత్తుతున్న మనస్సును అదుపులో పెట్టలేక


దానికే అనుక్షణం అర్పించుకుంటూ..
ఒక యోగిలా.. పిచ్చివాడిలా.. రాయిలా.. రాలే చినుకులా..
నాలోనే... నాతోనే.. నేనే..ఏకాంతంలో వెర్రిగా నాలో నేను నవ్వుకొంటూ



నా గదిలో.. నన్ను నేను వెతుక్కుంటూ..
నాలో నేను నడిచిపోతున్నప్పుడు..
ప్రపంచం ఒంటరైపోతుంది.

అబద్దాలో.. నిజాలో.. తేలని అనుభవాల మధ్య.

చీకటి కాలపు చట్రాల్లో నలిగి..
మనసుల ఇరుకు సందుల్లో ఊరేగి..
ఉత్తినే ఊపిరి బిగపెట్టి పరిగెడుతూ..
అంతలోనే ఆగిపోయి వెనక్కి చూసుకుంటూ.
ఆశల మజిలీల్లో.. నిస్పృహతో జట్టు కడుతూ..
అబద్దాలో.. నిజాలో.. తేలని అనుభవాల మధ్య.
నిస్థేజంగా నిర్జీవంగా ఒంటరిగా మిగిలిపోయా

గుప్పెడు కన్నీళ్లను చేతబట్టుకుని..
నేనున్నాను అనే ఓదార్పుకోసం..
రాత్రంతా.. రోజంతా..నిరంతరం..
ఆ దారులన్నీ.. వినువీధులన్నీ..
తిరిగి.. అలసి.. వేసారి..
నాకు ఎదురుపడుతూ ఉంటుంది..
నా గుండెలోకి తొంగి చూస్తుంది.
ఎందుకనో. నాకు నేను ఎంట ఒంటరినో తెలుస్తుంది

ఒక్కోసారి గతం నాపై ఉప్పెనై విరుచుకుపడుతుంది..
నా ఆశల కొసల్ని వేళ్ళతో పెకిలిస్తూ..
మొదళ్ళకే తిరిగి ముక్కలు చేస్తూ..
చిగురిస్తున్న కొమ్మల్ని.. చీల్చేస్తూ..
నిట్టనిలువనా..

ఎందుకు నేనే..
ఎందుకు నేనే వర్షించాలి అన్ని కన్నీళ్లు...
ఎందుకు నేనే.. ఎందుకని నేనే..
మరణించాలి.. అన్ని మార్లూ..
లేదు లేదు మరనిస్తూనే ఉన్నాగా రోజూ


Monday, April 27, 2020

నన్ను గెలిపించలేని నీకోసం మనసు తడుముకొంటూనే వుంది

తెలియలేని దారుల్లో తచ్చాడడానికి
ఏ కాంతి తీగలూ వంచలేను..వెతకలేను
తడి కంటి కాంతి ఇప్పటికేకనురెప్పలు
నిన్ను ఇప్పటికీ వెతుకుతూనే వున్నాయి

నామనస్సు గాయాలకి
ఏ మందూ వెదకలేను...
కాలంతో తిరిగిన నీ పాదాల క్రింద
విధి అరిగిపోయింది...
నా జీవితం నలిగి పోయింది
నన్ను నేను మర్చిపోయాను
ఎక్కడ చూసినా నీవే కనిపిస్తున్నావు
ఏ ఊహల్లో కూడా నీవే తచ్చాడుతున్నావు
నాది కాని నీపై నాకు ఏ హక్కు లేదు
కాని ఎందుకో మనసు నీకోసం
తడుముకొంటూనే వుంది
నీకోసం ప్రతి క్షనం తపన పడుతూనే వుంది

చెక్కిళ్ళ చెరువు గట్లు తెగకముందే
జ్ఞాపకాళు తవ్వి తీయాలి.
నీ నీడలోని జవసత్వాలు..
జార విఢిచి వెతుకూనే వున్నా
ఇకనైనా నా తోడు కావాలి.
మనసు కోరుతూనే వుంది
మది ఇప్పటికీ నిన్నే తలస్తూ వుంది
నేనోడిపోయాను..నీ జోడు కావాలి
నిన్నెన్నటికీ పొందలేను
నేవు ఎప్పటికీ నాదానివి కాదు
నేను ఓడి పోయాని దారునంగా
గెలవలేను అని తెల్సు
నీవు గెలిపించడానికి సిద్దంగా లేవు
నేకు ఇష్ట మైన వాల్లు గెలవాలి
వాల గెలుపు లో నా వోటమి నీకు కావాలి
నీకు నా ఓటపిలో ఆనందం వుంది
నా పతనం కోరుకుంటూన్న నీ మనసు
కోరిక తీరాలి అందుకే తలవొంచాను
నా తల తెగ గొట్టాలని చూస్తున్నా
మౌనంగా మనసు లో భాదను భరిస్తూ
ఎన్నాలని భరించను నేను మనిషినే కదా
ఓడి పోయాను గెలవలేనని తెల్సి
గెలిపించలేని నీకోసం మనసు తడుముకొంటూనే వుంది

నిజం నురగలు గక్కుతొంది

నిన్నటి నుంచి
మనసు మదనపడుతోంది
కలం కలవరపడుతోంది
నిజం నురగలు గక్కుతొంది
తాగిన సిరాతో నురుగులు కక్కుతోంది
నా మనసును
కదిలించినా విదిలించినా
నీ జ్ఞాపకాలు రాలిపడుతున్నాయి
చెదిరిన కల ఇంకా నన్ను
కల్వరపెడుతూనే వుంది
పగలంతా పలవరింతలు
వెక్కిరిస్తున్నాయి
రాత్రంతా కలవరింతలు
కవ్విస్తూ నవ్విస్తున్నావు
ఉలిక్కిపడీ లేచేసరికి
అంతా బ్రమ అని తెలుతుంది
పువ్వుల్లా కురిసే అక్షరాలు
ఇప్పురు రాల్లు రువ్వుతున్నాయి
అభ్యుదయాన్ని పలికించే నీ భావాలు
నా నీడను కూడా కాదంటున్నాయి
మనసు ప్రతిసారి
పదాల్లో పులకరింతల్ని
నింపమంటే ..నీకోపంతో
రగిలే అగ్ని కీలలను
రువ్వుతూ నన్ను
ప్రతిక్షనం తగలబెడుతున్నాయి
అపురూపమైన అందమైన నీ జ్ఞాపకాలు

నిశ్శబ్దం..

నిశ్శబ్దం..నాకు నమ్మకమయిన నా నేస్తం
నిశ్శబ్దం..నా నిజమైన బలం
నిశ్శబ్దం..నా ఆత్మ విశ్వాసం
నిశ్శబ్దం..నన్ను దెబ్బతీసిన అనువిస్పోటనం
నిశ్శబ్దం..నా దుక్కాన్ని పెంచే మౌనహోష
నిశ్శబ్దం..నా జీవిత కాలమంత శాస్వితం
నిశ్శబ్దం..అదో అక్షరం కు అందని భావం
నిశ్శబ్దం..అక్షరీకరించలేని అలుపెరుగని వాస్తవం
నిశ్శబ్దం..అవమానపు అగ్నీకీలలో మౌనం
నిశ్శబ్దం..కాలి బూడిదైపోయిన ఓ జ్ఞాపకం
అందుకే ఈ నిశ్శబ్దం నా అంతరంగపు ఆత్మగోష.నీవు అర్దం చేసుకొంటే.

Tuesday, December 3, 2019

సౌ0దర్య రాసి అందం తో మాది పిలకించేను

నీ అందం మనసు కల్పనలకు అందదు.. అద్భుత సౌదర్యం..ఎదురుగా కనిపిస్తే కళ్ళముందు ఏరూపం  కనిపించక అలా నిన్ను చూస్తూ ఉండిపోతానుగా

చందమామ చూపు చల్లన అంటారు...కాని నీ చిరు నవ్వు ఆ వెన్నెలను సవాలు చేసింది నన్ను దాటి నా నవ్వును కాదని మరో నవ్వు నిఉహకు కూడా వస్తూ0దా

సూర్యుడు కురిపించే వేడి, వేడి అంటారు...కాని నీ కొంటె చూపు   చూడగానే ఎదలో  వేల గంటలు ఒకేసారి మ్రోగిన గంటలు  శబ్దాలు

 నీ కురుల సిరులు వయ్యారాలు ముత్యాల ఓలె నీ వరుస పళ్ళు..బంగారు వస్త్రాన్ని మరపించే నీ అందం ముందు   పోటీ రారు వేరెవ్వరు

తేనెలొలికించే నీ పలుకులు
తామర రేకుల్లాంటి నీ పెదవులు అంచుల్లో దాగిన అందమైన ఆ చిరునవ్వుల తలుకుల కోసం ఆ కళ్ళు వెతుకుతూనే ఉంటాయి

కాటు వేసే నీ చూపులు
మాటు వేసే నీ ఒంపులు వయ్యారాలు..దేవకన్యలు కూడా నిన్నే చూస్తూ మైమరచిపోతారు..

మత్తెక్కించే మైమరపించే  నీ మాటలు కవ్వించే కనువిందు చేసే ని అందమైన రూపం.లో ఎన్నేన్ని  వర్ణాలు దాగి ఉన్నాయో మాటల్లో చెప్పలేను.. మౌన0లో దాచుకోలేని నిజాలు

Thursday, November 14, 2019

మనసు భారం మళ్ళీ మొదలైంది

అనుభూతులను బంధాలతొ  పోరాడే జీవిత0
అబద్ధపు అర్ధాలను ఆపాదింస్తో0ది
స్వేచా విహంగాలై ఎగిరి
అలుపొచ్చేలా ఆకాశపుటంచులు కొలవనీ
పరవసించి పరుగులెత్తే నదిలా మారిన విషాదాన్ని
సుదూర తీరలను శోధించనీ
అలుపెరగ వీచే పవనాల్లా
ప్రతి గంధం ఆఘ్రాణించనీ..
మదిలో ప్రజ్వలించే అగ్నిహోత్రంలా కొన్ని నిజాలు
ప్రతి అణువూ  మ్రింగ మౌనా నికి నన్ను చేరువ చేస్తోంది
గడిచే క్షణాలన్నీ  ఇప్పుడు నా మాట వినను అంటున్నాయి..
ఓ మానసు తనస్వార్థం కోసం తన దారి మార్చుకుంది ఎందుకో
నీ మనసు కోరేవే హద్దులనీ
బాధలకు మనసు మళ్ళీ భారంగా మారింది
అనుభూతులని మింగేసింది శుభోదయం మిత్రులారా

Monday, November 11, 2019

ఆలోచనలు కూడా ఆవిరి అయిపోతున్నాయి

గుప్పిట్లోంచి
నీళ్లు జారిపోతున్నట్లు-
కాలం సందుల్లోంచి
ఆలోచనలు పారిపోతున్నాయి
మనకు అంద కుండా పారిపోతున్నన్నాయి
 నిలకడలేకుండా
మనకి అందకుండా
ఆ ఆలోచనలు కూడా ఆవిరి
అయిపోతున్నాయి
తలా,తోకా లేనివి కొన్ని,
అర్ధం పర్ధం లేనివి కొన్ని,
స్వచ్చత లేనివి కొన్ని,
ఇష్టం లేనివి కొన్ని,
అక్కరకు రాని అబద్ధాల నడుమ...మెల్లగా జారిపోతున్న నమ్మకాన్ని
కాలం వడపోయలేక పోతుంది
అందుకే కాబోలు
వాటితోపాటు- ఆణిముత్యాల్లంటివి కూడా
బిజీ లైప్ లో ఎక్కడో తప్పిపోతున్నాయి
మేల్కోవాలి -- మౌనంగా రాసుకోవాలి
జారిపోని వీలులేని డైరీ అరలలో..కొన్ని  రోజులు క్షణాలు గా మారి క్షణాలు అక్షరాలు అయి.జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలిపోతున్నాయి

Sunday, November 3, 2019

పున్నమి వెలుగులలో

పున్నమి వెలుగులలో నీకోసం
నా ప్రేమ మనసు నీకై ఆరాటపడింది...తడుముకుంది..అనుకున్న క్షణాల్లో నా కొసమే ప్రత్యేక్షమైన దేవతవు నీవు
 వెన్నెల  కాంతుల్లో...నడయాడుతూ నాకోసం దివి నుండి భువికి వచ్చిన సౌ0దర్య రాశివి నువ్వు

ఎక్కడి దూరంగా ఉన్న నీవు  నాకోసం వస్తున్న నిన్ను చూసి ...నా గు0డే వేగంగా కొట్టుకుంది. ..నా ఎదురుగా ఉన్న నమ్మాలేక పోయా..సుతిమెత్తగా తియ్యని స్వరం విన్నాక తెలిసింది ఇది కల కాదు నిజమే అని

నా మనసు పండువెన్నెల్లో ఊయలలూగింది..
వెన్నెల దేవతలా కదలి వచ్చి
నను కలిసి  ఆ క్షణం...ఇప్పటికీ గుండెల్లో అలా పదిలంగా మిగిలిపోయి0ది ఆ తియ్యటి జ్ఞాపకం
ని రాకతో నా జీవితంనా అణువణువు ప్రేమ స్వర్గంలో ఓలలాడింది...అప్పుడు ఇప్పుడు ఎప్పటికి

మళ్లీ ఎప్పుడొస్తావా ఆని వెన్నెలనాటి కమ్మదనాన్ని అందిస్తావని మనసు ఆశగా ఎదురు చూస్తుంది..మనది ఇప్పటి బంద0 కాదు ఎన్నో జన్మల అనుబంధం.. అందునే నేను
మళ్లీ ఆ నాటి సంధ్యా సమయపు క్షణాల్లో ఎదురుచూస్తూ...నా గుండె గదిలో పదిలంగా ఉన్న నా జ్ఞాపకాలను తడుముకు0టున్నా త్వరగా వస్తావు కదు బేబి

Wednesday, October 30, 2019

గత0 దూరమైన ప్రస్తుతం ఏడిపిస్తుంది

గత0 దూరమైన  ప్రస్తుతం ఏడిపిస్తుంది ..తరవాత గడపాల్సిన కాలం గుర్తుకువచ్చి
జీర్ణించుకోవడానికి నన్ను నేను సమాయుత్త పరచుకోవడం విఫలం అవుతునే ఉన్న....క్షణాలు గడపడం
దుర్లభం  అవుతోంది
ఎదురుగా జరుగుతున్న నిజాలు నమ్మాలి..నమ్మి తీరాలి ఎందుకో ఒక్కోసారి నన్ను నేను నియంత్రిచుకోవడంలోను విఫలమై
అర్ధం కాని అయోమయ స్థితిలో ఉహాల్లో బతికున్నానేమో..నాది కానీ దానికోసం తచ్చాడుతు నిజాన్ని మరచి..ఉహల్లో కూడ నన్ను నేను గాయపర్చుకుంటుమళ్లీ
జీవనంలో జీవశ్చవంలా మారాను..? ..మాటలు మౌనంగా నన్ను వెక్కిరిస్తున్నాయు..
ఎందుకో నా మనసు ఊపిరి ఆగే. ఆక్షణం కోసం ఎదురు చూసు0ది ....
ప్రతి సారి ఎదురైయ్యె గాయాలు తట్టుకోలేక
ఏమైనా  నా పై నాకున్న భావన సహనశీలి గా ముద్రించుకుని
ఓటమి రహదారుల్లో నడుస్తున్న ఈ నడక నాకు అలవాటే ..మళ్ళీ మళ్ళీ గాయాల పాలౌతు నడక సాగిస్తూన్న ఒంటరిగా ఉన్నాను..ఆగే ఆక్షన0 కోసం ఎదురు చూస్తూ..😔😔😔

Saturday, October 26, 2019

నీకోసం అక్షరాలు తడుము కొంటూనే ఉన్నాయి ఇంకా

ఉదయం లేచింది మొదలవుతుంది
అంతులేని నిరీక్షణ....
కోసం.నా బైల్ తడుముకున్న ప్రతిసారి
లాస్ట్ మెస్సే వైపు దినంగా చూస్తూ మరో మెస్సేజ్ ఎప్పుడు వస్తుందా అని
ఆత్రంగా ఎదురు చూస్తోంది మనసు..ఎదో సమయంలో
కొత్త మెసేజ్ కనిపించకపోదా అని

రోజులు,
గడిచిపోతున్నాయి....కాలం గిర్రున తిరుగుతుంది
కాలాలు, ఋతువులు
మారిపోతున్నాయి...కానీ నాది కానీ దానికోసం..మనసు తడుముకు0టుంది


ఎక్కన ఉన్నాయి  కొసం ఎదురు చూసే అక్షరాలు
ఏవీ?నా గుండెపై
గుప్పెడు మల్లెలు చల్లినట్లుండే
ఆ ప్రణయ పత్రాలు?
అవును నిజం కానీ నిజాలు ఊహల రూపంలో నాన్నిలా ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉన్నాయి..నిజంగా నేను అల్ప సంతోషిని అన్ని నావే అనుకుంటా ..అందరూ నా వల్లే అనుకుంటా..కానీ ఏది నాది నాది కాదు...ఎవ్వరు నావాళ్లు కాదు..అంతా ఊహ అదంతా భ్రమ..బ్రమల్లో బ్రతకడం మనసుకు ఆలవాటు అవ్వడం పొరపాటుకాదేమో

నీ చిలిపి రాతలు చిలికిన
కవ్వింతలు ఎక్కడ?
అవి నా మనసుకి
పెట్టిన గిలిగింతలు ఎక్కడ?
అవి కనరావు..ఎక్కడో ఎప్పుడో ఎక్కడికో జరిపోతూనే ఉన్నాయి మౌనంలో..నిజం నేను నిజం లో బ్రతకాలి అనికోవడం ఈ జన్మలో జరగదేమో కదు

Thursday, October 24, 2019

నీకు ఈ నా మనసు నివేదన వినవా

నన్ను నేను తడుము కుంటున్న క్షణాల్లో
మొగ్గతొడిగిన ప్రేమ
లోలోనదాగి.ఒక్క విచ్చుకున్న పువ్వులా
నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది
వయస్సు తెచ్చిన
ధైర్యమో, అనుభవమో
కథలు కథలుగా
మాటలు పొరలు పొరలుగా నా అనసులోని నివేదన విప్పి చెప్పాలని చూస్తుంది మనస్సు

మంచు పూల పల్లకిలో
అందంగా ముస్తాబయిన హేమంతం..ఋతువులా నువ్వు ని సోయగాలతో నా మనసును తడుముతూ
తనువంతా చక్కిలిగింతలు పెట్టి నవ్వించి కవ్విస్తున్నట్టు అనిపిస్తుంది

ఏమని వర్ణించనూ..? నిన్ను ఎలా చెప్పాను ని ప్రేమను
రేయంచు నుంచి జారిపడిన వేకువఝాములో
పూలకొమ్మను హత్తుకుపోయిన నీటిముత్య0లా ని ప్రేమ
తూరుపు కొండలని దాటివస్తున్న సూరీడిని
మసకతెర చాటునుంచి తొంగిచూస్తున్నట్టు ప్రతిక్షణం ని ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేస్తూన్నాయి

Saturday, October 19, 2019

మనస్సు పరితపిస్తుంది నీకోసం

నా కల నీ రూపం కోసం వెతుకుతునే ఉంటుంది
నా కవిత నీ  భావం కోసం ఎప్పుడు పరితపిస్తుంది
నా  మనసు నీ చెలిమి కోసం తడుము కొంటూ పరుగెడుతుంది
నా ఊహ నీ మనసుతో..జతకట్టాలని.. నీ   రూపాన్ని అక్షరాల్లో మలచుకొని చదువుతుంటే మనసు ఊయల ఊగుతుంది

నీ జ్ఞాపకాలతో నా కాలం పయనిస్తుంది..నీ ఆలోచనలతో ప్రతి క్షణం
నీ శ్వాసతో నా గుండె ఊపిరి తీసుకొంటుంది
నీ ఊహ తో నా  ప్రపంచం ఉదయాన్నే ఆవిర్బస్తుంది ..నిన్ను తలచుకొంటు రోజుని మొదలు పెడతాను..నీతో మాట్లాడుతూ ఆరోజు ముగిస్తూ...మరుసటి రోజి ని పలరింపుతో.  మరో ఉదయాన్ని చూస్తాను

నీ కోసం నా కోరిక పరిగెడుతుంది
నీ కోసం నా ఊహ జన్మిస్తుంది
నీ కోసం నా కనులు కాంతులు విరజిమ్ముతుంది
నీ కోసం నా మనసు ఓ విశాలమైన విరంహంతో విచారిస్తూ,  తాపంతో తపనపడుతూ ని వెచ్చని కౌగిలో కరిగి పోవాలని, మైకంతో  తమకంతో ...నన్ను నేను మార్చి పోతూ ఉంటాను బేబి

Saturday, September 1, 2018

నాలో నేను ( 8 )



తెల్లవారు జామున 
నులివెచ్చని కిరనాలు 
నీ కౌగిలిని గుర్తుకు తెస్తున్నాయి 
నీ జ్ఞాపకాల సెగలు ఎప్పుడు 
దుఃఖపు సంగీతాన్ని ఆలపిస్తున్నాయి 
జరిగిన ఘటనలు 
చావుకీ బతుక్కీ మధ్య 
వేలాడుతున్న గతం
గింగిరాలు తిరుగుతూనే ఉంది 
గతంలో జరిగిపోయిన 
క్షనాలను బెట్టు కొంటూ
మనసు పేజీ మడతలో 
జీవితపు కాలీలను 
నింపుకొంటు నిర్వేదంగా 
జీవితాన్ని ఇలా కొనసాగిస్తూనే వున్నా 
ఎప్పటికీ రాని ఎదురు చూస్తూ

Wednesday, March 28, 2018

నాలో నేను ( 7 )

నిన్నటి నుంచి
మనసు మదనపడుతోంది 
కలం కలవరపడుతోంది
నిజం నురగలు గక్కుతొంది 
తాగిన సిరాతో నురుగులు కక్కుతోంది
నా మనసును 
కదిలించినా విదిలించినా
నీ జ్ఞాపకాలు రాలిపడుతున్నాయి  
చెదిరిన కల ఇంకా నన్ను 
కల్వరపెడుతూనే వుంది 
పగలంతా పలవరింతలు 
వెక్కిరిస్తున్నాయి
రాత్రంతా కలవరింతలు
కవ్విస్తూ నవ్విస్తున్నావు  
ఉలిక్కిపడీ లేచేసరికి
అంతా బ్రమ అని తెలుతుంది 
పువ్వుల్లా కురిసే అక్షరాలు
ఇప్పురు రాల్లు రువ్వుతున్నాయి 
అభ్యుదయాన్ని పలికించే నీ భావాలు 
నా నీడను కూడా కాదంటున్నాయి 
మనసు ప్రతిసారి 
పదాల్లో పులకరింతల్ని 
నింపమంటే ..నీకోపంతో 
రగిలే అగ్ని కీలలను 
రువ్వుతూ నన్ను 
ప్రతిక్షనం తగలబెడుతున్నాయి
అపురూపమైన అందమైన నీ జ్ఞాపకాలు
  

Thursday, February 15, 2018

నాలో నేను (6)

రోజూ ఎర్రబడ్డ సూరీడు 
చల్లదనం నుండి  జారిపోయాడు 
నిజాలు వేలాడుతున్నాయి 
అబద్దాలు ఆడి పోసుకుంటున్నయి 
అవకాశాలన్నీ అన్ని  
అనుమానాలు గా మారి 
ఆహాన్ని తగిలించి 
అధికారాన్ని తుంచాలని 
చేసిన విఫల ప్రయత్నాలన్నీ 
నన్ను నాకు 
కాకుండా చేయాలని చూసాయి 
కాంక్రిట్  బతుకులో
వీరు వారూ..నన్ను
ఎవరెవరో తోసుకుంటూ
తొక్కుకుంటూ..తన్నుకొంటూ 
నాపై అపనిందల్ని చల్లుతూ 
అవహేళనల్ని అద్దంలో చూపుతూ 
నా పైనుండి పరుగులు పెడుతున్నారు

అపురూపమైన బంధాల్ని 
తెంచి నన్ను నాతో లేకుండా 
ఒంటరిని చేయాలని 
కుట్రలు కుతంత్రాలు చేస్తూ 
చేస్తూ తన కడుపు నింపుకుంటున్న 
ఓ "అవినీతి"  నీ స్వార్దం ఎన్ని రోజులు 
కాలం మారుతోంది 
గడియారం గిర్రున తిరుగుతొంది 
తడబడుతూ..పొరబడుతూ
తెగబడుతూ జీవితంతో 
పోరాతున్నా..
కత్తులు లేకండా 
నాలో రక్తాన్ని చిందిస్తూనే వున్నావు 
ఇది పోరాటమో 
నాకోసం నేను పడే ఆరాటమో  
తెలీయనంతగా  
నన్ను నేను గెలిపించుకొనే ప్రయత్నం 
ఇంకా చేస్తూనే వున్న 
ఒక్కసారి అయిన గెలిపించని 
నీ అభిమానానికి  ముగ్దుడనై 
నీజ్ఞాపకాలు  మురిపిస్తున్నా
నిన్ను ఎప్పటికీ మరిచిపోలేని 
మర్చిపోని నన్ను నేను నిందించు కొంటూ 
నీ కై ఇప్పటికీ పరితపించే నామనసును తిట్టూకొంటూ 
నాలో నేను మధన పడుతూ మరనించలేక జీవిస్తున్నా 

Monday, February 12, 2018

గతం తాలూకా జ్ఞాపకాలు .. మనల్ని నమ్మించి ఊరించి ఉడికించిన పరిచయాలు

గతం తాలూకా జ్ఞాపకాలు .. మనల్ని నమ్మించి ఊరించి ఉడికించిన పరిచయాలు ..అప్పుడు నిజాలు ఇప్పుడు కనిపించనంత దూరంగా  మన మాట కు అందుబాటు కు లేనంత గా  వున్నప్పుడు ఆ క్షనాలు గుర్తొచ్చినప్పుడు .. ఏమి చెయ్యాలో తెలియని స్థితుల్లో ... అటువైపు   వారిని భాదపెట్టలేక .. మన ఊహ కూడా వారికి వద్దు అనుకున్నప్పుడు ...మనసు మౌనంగా రొదిస్తున్న క్షనాల్లో ఏళ్ల తరబడి మైండ్‌లో పేరుకుపోయిన డిజప్పాయింట్‌మెంట్లు, వైఫల్యాలూ, నెగిటివ్ ఎమోషన్లు తెలీకుండానే మన మైండ్‌లో ఓ భాగమైపోతాయి. ఈరోజు మనలో చాలామంది బాధపడనిది సుఖంగా ఉండరు… తినడానికి తిండి ఉన్నా.. ఈ క్షణానికి అంతా హాపీగా ఉన్నా కూడా ఏదో గుర్తు తెచ్చుకుని బాధపడిపోతుంటారు.  దీనికి కారణం మనలో పేరుకుపోయిన అసంతృప్తి.అవేదన, ఆక్రోషం ,నిర్వేదం , నిర్లిప్తత  ఇలా ఎన్ని చెప్పుకున్న దగ్గరకు రాని దూరం  అని చిన్న అక్షర రూపంలో చెప్పుకోవడానికి మనసు పై వెసుకుంటూన్న యాసిడ్ జల్లుల్లా ..మనసుపై యాసిడ్ పడ్డప్పుడు  గాయం అయి బుస్సుమని పొంగే  గాయంలా ..ఈ క్షణం బాధ మరుసటి క్షణం మర్చిపోతే ఏ గొడవా లేదు. కానీ అయిపోయిన బాధ జీవితాంతం వెంటాడుతుంది. మనమేదో కోల్పోయాం.. మనకు అన్యాయం జరుగుతోందీ.. లైఫ్ అస్సలు బాలేదు వంటి ఫీలింగులతో మనకు తెలీకుండానే మనలోని అసంతృప్తి తన ఉనికిని తాను పెంచిపోషించుకుంటూ ఉంటుంది. మనం హాపీగానే ఉండాలనుకుంటాం. కానీ మనలోని అసంతృప్తి మాత్రం మన సంతోషాన్ని ఎంటర్‌టైన్ చెయ్యనివ్వదు. మన లైఫ్ నాశనం అయిపోయిందన్న భ్రాంతిని నిరంతరం కలిగిస్తూ జీవితాంతం ఆ అసంతృప్తి చెక్కుచెదరకుండా ఉండేలా రగిలించుకుంటుంది.
           అనుకున్నది  దొరకనప్పుడు ... దొరికే అవకాశం లేనప్పుడు జరిగే అంతర్యుద్దం సాక్షిగా జరిగే మదనపాటులో ఏర్పడే నిజాన్వేషన తెలుస్కోలేని మనసు ఎందుకో నీకొసం ఇంకా తడుముకొంటూనే వుండి నిజం తెల్సి కూడా .. అన్ని అబద్దాలు అయి మనస్సు అనుకున్నవి జరగాలని కోరుకుంటుంది పిచ్చి మనసు  అందుకే మనం ఎంత ప్రయత్నించినా బాధల్లోనే ఉంటాం.. కష్టాల్లోనే ఉంటాం.. డిజప్పాయింట్‌మెంట్లలోనే ఉంటాం. ఈ క్షణం హాపీగా ఉన్నా నిన్నటి గాయమో, రేపటి భయమో గుర్తు చేసుకుని మళ్లీ ఇన్‌సెక్యూర్డ్ ముసుగులో దూరిపోతుంటాం. ఈ మొత్తం డ్రామాని వదిలించుకోవాలంటే ఒక్కటే మార్గం…. మనం ఫీలవుతున్న డిజప్పాయింట్‌మెంట్ అంతా ఓ కల్పన అన్నది గ్రహించి… మన బ్రెయిన్‌లో కదలాడే థాట్స్‌ని నిశితంగా పరిశీలించడం మొదలెడితే డిజప్పాయింట్‌మెంట్ మాయమవడం మొదలవుతుంది. తాను క్రియేట్ చేసిన తప్పుడు భ్రాంతిని అంత నిశితంగా గమనించడాన్ని తట్టుకోలేదు డిజప్పాయింట్‌మెంట్ అనేది. సో మెల్లగా అది డైల్యూట్ అవుతుంది.పై మేటర్ అర్థం కాకపోతే ఒకటికి పదిసార్లు చదవండి.. చాలా గొప్ప టెక్నిక్. ఎన్నో రకాల మానసిక, శారీరకమైన భాదను  ఎదుర్కోవడానికీ, భయాల్నీ, బాధల్నీ క్షణాల్లో అధిగమించడానికీ ఉపయోగపడే టెక్నిక్.  ఏ ఫీలింగ్‌కైనా ఆహారం కావాలి. ఆ ఆహారం మనం పుష్కలంగా ఇచ్చినంత కాలం అది కొండలా పెరిగిపోతుంది. . వెంటనే ఏదో ఒకటి గుర్తు తెచ్చేసి వాడిని మళ్లీ ఏడ్చేలా చేస్తుంది. నెగటివ్ మైండ్‌సెట్ ఉన్న వాళ్లు స్పృహని కోల్పోయి నిరంతరం అవే నెగటివ్ ఆలోచనలు చెయ్యడం ద్వారా తమలో పేరుకుపోయిన నెగటివిటీనే జీవితాంతం పెంచి పోషించుకుంటూ ఉంటారు. ఒక్క క్షణం ఆగి.. అసలు ఎక్కడ తప్పు జరుగుతోందో గమనించి.. ఎందుకు కాస్త కూడా సంతోషాన్ని ఫీల్ కాలేకపోతున్నామో అర్థం చేసుకుని.. నెగిటివిటీని అలా తీక్షణంగా అబ్జర్వ్ చేస్తూ పోతే అది కరిగిపోతుంది.జీవితం ఉన్నది సంతోషంగా గడపడానికి. మనం రోజూ చేసే ప్రతీ పనీ సంతోషంగా కూడుకున్నదీ.. సమస్యల్లా మనం ఆ పనుల్లో బాధని మాత్రమే ఐడెంటిఫై అవుతున్నాం.. అందుకే మనకిన్ని బాధలు.  ఆ భాదలో సేదతీరే మనసు భాద తనివి తీరదు ... నిజమైన మనస్సు పదేవేదన  తెలుసుకునే మనుషులు ఎప్పుడూ ఎక్కడున్నారు ... వాల్లకు కాలవసింది వాల్లు వెతుక్కొని వెల్లొపోయినా ..ఇంకా దగ్గఏ వున్నారు అని నిజన్ని ఊహకు పరిపితం చేసి ...తనను తాణు మోసం చేసుకొంటూ అదే నిజమని బ్రమ పడే గాయల పాలైన గుండే భరువు తెలుసుకోవలంటే ఒక జీవితం సరిపోదని నీ గతం చేసిన జ్ఞాపకాలు ఎప్పుడూ ఏదో వెలితిని మనసులో గుచ్చుతునే వుంటాయి ఎందుకంటే .. నిజం నీడగా మారి లని నిన్ను ఒక నీడల నన్ను వెంటాడుతూనే వుంతుంది కదా